ఆ ఆలయంలో ప్రసాదాలపై నిషేధం
తిరుపతి శ్రీవారి లడ్డూ చుట్టూ ప్రస్తుత వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో యూపీలోని మంకామేశ్వర్ ఆలయం కీలక నిర్ణయం తీసుకున్నది. భక్తులు బయటి నుంచి తీసుకువచ్చే ప్రసాదాలపై నిషేధం విధిస్తూ ఆ ఆలయం నిర్ణయం తీసుకున్నది. కేవలం ఇంట్లో...









