అంతరిక్షంలోకి ‘వజ్ర కమలం’.. విక్రమ్-1తో చరిత్ర సృష్టించనున్న భారత్
భారత్ తొలి ప్రైవేటు ఆర్బిటల్ రాకెట్ విక్రమ్-1 ప్రయోగంలో ఓ అరుదైన కళాఖండం అంతరిక్షంలోకి వెళ్లనుంది. బెంగళూరుకు చెందిన కాస్మోస్ డైమండ్స్ రూపొందించిన ల్యాబ్-గ్రోన్ వజ్ర కమలాన్ని ఈ మిషన్‌లో పంపనున్నట్లు సంస్థ ప్రకటించింది. భారతదేశంలో తయారైన ల్యాబ్-గ్రోన్ డైమండ్ కళాఖండం...









