News

News

చిత్తూరు జిల్లాలో వెలుగుచూసిన పురాతన వినాయకుడి రాతి విగ్రహం.

చిత్తూరు: చిత్తూరు జిల్లా వి.కోట మండలంలోని పట్రపల్లి గ్రామంలో పురాతన వినాయకుడి రాతి విగ్రహం వెలుగుచూసింది. రైతు ఇంటి సమీపంలో తవ్వకాలు చేపడుతుండగా ఈ విగ్రహం బయటపడటంతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానికుల కథనం ప్రకారం.. పట్రపల్లి గ్రామానికి చెందిన...
News

పాడేరులో ఘనంగా ఏబీవీపీ ఆవిర్భావ దినోత్సవం..

పాడేరు:అల్లూరి సీతారామరాజు జిల్లాలోని పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి కళాశాల ప్రాంగణంలో పలు రకాల మొక్కలను నాటి పర్యావరణ పరిరక్షణకు తమ...
News

ఇక ఇదే క్రమం.. జాతీయ గీతం, వందేమాతరంపై కేంద్రం కీలక మార్గదర్శకాలు

జాతీయ గీతం 'జనగణమన', జాతీయ గేయం 'వందేమాతరం', రాష్ట్ర గీతాల ఆలాపన విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్ఏ) తాజాగా స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలకు...
News

ముస్లిం వ్యక్తిగత చట్టం దేశ చట్టానికి అతీతం కాదు: అలహాబాద్ హైకోర్టు

ప్రయాగ్‌రాజ్ (ఉత్తరప్రదేశ్): ముస్లిం వ్యక్తిగత చట్టం దేశంలోని సాధారణ చట్టాలకు అతీతం కాదని అలహాబాద్ హైకోర్టు స్పష్టం చేసింది. బాల్య వివాహాల నిషేధ చట్టం, 2006 మరియు లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం, 2012 నిబంధనలు మతంతో...
News

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలనే సంకల్పంతో 12 జ్యోతిర్లింగాల పాదయాత్ర

గోమాతను జాతీయ జంతువుగా ప్రకటించాలని, అఖండ భారతం సుభిక్షంగా ఉండాలనే సంకల్పంతో తెలంగాణలోని నిర్మల్ జిల్లా కుభీర్ గ్రామానికి చెందిన జాదవ్ మాధవ్ దేశవ్యాప్తంగా పాదయాత్ర చేపట్టారు. 12 జ్యోతిర్లింగాల దర్శనం లక్ష్యంగా ఆయన సాగిస్తున్న ఈ యాత్ర ప్రస్తుతం ఒడిశా...
News

ఆర్.ఎస్.ఎస్. అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ బైఠక్

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ యొక్క వార్షిక అఖిల భారతీయ ప్రాంత ప్రచారక్ బైఠక్ కర్ణాటకలోని బెలగావిలో ముగిసింది. ఈ సమావేశంలో పరమ పూజనీయ సర్‌సంఘచాలక్ డా. మోహన్ జీ భాగవత్, మాననీయ సర్కార్యవాహ్ దత్తాత్రేయ జీ హోసబాలే, అలాగే మొత్తం 226...
ArticlesNews

రామ మందిరంలో చోరీ: రాజకీయ కక్షలు – వాస్తవాలు భాగం -1

రామ మందిర దొంగతనం, హిందూ జాతీయవాదం మరియు రాజకీయాలు: భాగం-1 ప్రముఖ విశ్లేషకులు ఎస్. గురుమూర్తి గారి వ్యాసం ఆధారంగా... అప్పట్లో మందిర ఉద్యమం అపారమైన రాజకీయ ప్రాముఖ్యతను సంతరించుకున్నట్లే, మందిర ఉద్యమానికి కేంద్ర బిందువైన యూపీలో అసెంబ్లీ ఎన్నికలు మరికొన్ని...
News

సెప్టెంబర్ 14న శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ

తిరుమల తిరుపతిలో శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై టీటీడీ అడిషినల్ ఈఓ వెంకయ్య చౌదరి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది అధికమాసం కారణంగా రెండు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో.. నిర్దేశిత సమయంలోగా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు....
News

బంగ్లాదేశ్ కు తిరిగి వెళ్తున్నా : హసీనా

చంపేసినా సరే... నా సొంత గడ్డపైనే ప్రాణాలు విడుస్తా అంటూ బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా సంచలన వ్యాఖ్యలు చేశారు. స్వదేశంలో తనపై మరణశిక్ష పడినప్పటికీ.. భయపడేది లేదని.. ఈ ఏడాది డిసెంబర్ నాటికి భారతదేశ ప్రవాసం ముగించుకుని బంగ్లాదేశ్...
News

ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధి

విజయవాడ శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానంలోని ఇంద్రకీలాద్రి సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం అత్యంత కృతనిశ్చయంతో ఉందని, సామాన్య భక్తులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలు అందించడమే ప్రభుత్వ తొలి ప్రాధాన్యత అని రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ కె. రామచంద్ర మోహన్...
1 106 107 108 109 110 2,510
Page 108 of 2510