కిర్గిజ్‌స్థాన్‌లో ‘మానస్–మహాభారత’ అంతర్జాతీయ నాగరికతా అధ్యయన కేంద్రం ప్రారంభం
బిష్కెక్ (కిర్గిజ్‌స్థాన్): కిర్గిజ్‌స్థాన్‌లోని మానస్ నేషనల్ అకాడమీ మరియు భారతదేశంలోని సెంటర్ ఫర్ స్టడీస్ ఆఫ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ (CSIR) సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “మానస్–మహాభారత అంతర్జాతీయ నాగరికతా అధ్యయన కేంద్రం” అధికారికంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు భారత...









