2026 జనవరిలో ప్రపంచ తెలుగు మహాసభలు
ప్రపంచ తెలుగు మహాసభలు 2026 జనవరి 3, 4, 5 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. దీనికి ముఖ్య సమన్వయకర్తగా పి.రామచంద్రరాజు, సహ సమన్వయకర్తగా వాసిరెడ్డి విద్యాసాగర్‌లను నియమించారు. గుంటూరులో మంగళవారం నిర్వహించిన సభలో ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాస్...









