రైల్వేట్రాక్ మీద స్క్వేర్ ఐరన్ యాంగిల్, కేసు నమోదు
మధ్యప్రదేశ్ గ్వాలియర్ జిల్లా లోని బిర్లానగర్ రైల్వేస్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్ మీద గుర్తుతెలియని వ్యక్తి స్క్వేర్ ఐరన్ యాంగిల్ పెట్టాడు. తద్వారా రైళ్ళను పడగొట్టేందుకు ప్రయత్నించాడు. మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటనకు సంబంధించి కేసు నమోదు చేసామని రైల్వే...









