News

News

కల్పవృక్ష వాహనంపై శ్రీవారి వైభవం..

తిరుమలలో సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా సాగుతున్నాయి. నాలుగో రోజైన సోమవారం ఉదయం కల్పవృక్ష వాహనసేవ నిర్వహించారు. కల్పవృక్ష వాహనంపై స్వామి వారి వైభవాన్ని తిలకించి భక్తులు పులకించిపోయారు. ఇవాళ రాత్రి స్వామి వారికి సర్వభూపాల వాహనసేవ జరగనుంది. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో...
News

మహాచండి దేవి అలంకారంలో దుర్గమ్మ

దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5 రోజైన నేడు ఇంద్ర‌కీలాద్రిపై కొలువైన జ‌గ‌న్మాత క‌న‌క‌దుర్గ‌మ్మ శ్రీ మహా చండిదేవి అలంకారంలో సాక్షాత్క‌రిస్తుంది. 71 ఏళ్ల చరిత్రలో ఇంద్రకీలాద్రిపై మొదటి సరిగా.. సరికొత్త అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. మహా చండీ దేవిగా భక్తులకు...
News

ఐదో రోజు.. ఈ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్న దుర్గమ్మ

శరన్నవరాత్రులు ప్రారంభమైనాయి. ఇప్పటికే వరుసగా నాలుగు రోజులు దుర్గమ్మ.. వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిచ్చారు. ఇక ఐదో రోజు.. అంటే సోమవారం (07-10-2024) మహాచండి అలంకారంలో అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ..దుర్గమ్మ భక్తులకు దర్శనమివ్వనుంది. దీంతో ఈ రోజు ఓం శ్రీ మహా...
News

ఎరువుగా మారనున్న ఏడాది కిందటి ‘అరవణ ప్రసాదం’

శబరిమల అనగానే గుర్తుకొచ్చేది అరవణ ప్రసాదం. అయ్యప్ప స్వామి ఫొటోతో కూడిన చిన్నపాటి టిన్‌ కంటైనర్‌లో ఉండే ఈ ప్రసాదాన్ని శబరిమలలో అయ్యప్ప భక్తులకు పంపిణీ చేస్తుంటారు. అయితే దాదాపు ఏడాదిగా నిల్వ చేసి ఉంచిన అరవణ ప్రసాదంలోని యాలకులలో మోతాదుకు...
News

తమిళనాడు గడ్డ సిద్ధులకు, సాధు పుంగవులకు నెలవు: పవన్ కల్యాణ్

ఇటీవల సనాతన ధర్మం అంశంలో తమిళనాడు సీఎం ఉదయనిధి స్టాలిన్ తో మాటల యుద్ధం రాజుకున్న నేపథ్యంలో... ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమిళనాడుపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఇటీవల అన్నాడీఎంకే వ్యవస్థాపక దినోత్సవానికి ముందుస్తుగా శుభాకాంక్షలు తెలిపిన పవన్......
News

మరో అస్త్రానికి సానబెడుతున్న భారత్

గతంతో పోల్చితే ఇప్పుడు యుద్ధం జరిగే తీరుతెన్నుల్లో గణనీయమైన మార్పులు వచ్చాయి. అందుకు ఇజ్రాయెల్ గట్టి ఉదాహరణ. ఐరన్ డోమ్ టెక్నాలజీ సాయంతో శత్రు క్షిపణులను, రాకెట్లను గాల్లోనే పేల్చివేస్తూ ఇజ్రాయెల్ ప్రపంచదేశాలను ఆశ్చర్యపరుస్తోంది. భారత్ కూడా మెరుగైన గగనతల రక్షణ...
News

టార్గెట్ 2026: మావోయిస్టు సమస్య రూపుమాపడమే లక్ష్యంగా హైలెవెల్ మీటింగ్..

కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో సోమవారం ( అక్టోబర్ 7, 2024 ) మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సమీక్ష సమావేశం జరగనుంది. కేంద్ర హోం మంత్రి అమిత్ షా నేతృత్వంలో నిర్వహించనున్న ఈ మీటింగ్ కు తెలంగాణ, ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్,...
News

తిరుమల మెట్ల మార్గంలో మృతదేహం

తిరుపతి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే మార్గంలోని నరసింహ స్వామి వారి ఆలయం సమీపంలో ఓ మృతదేహం పడిఉండటం స్థానికంగా కలకలం రేపింది. రెండు రోజులుగా దుర్వాసన వస్తుండటంతో అక్కడి వ్యాపారులు అధికారులకు తెలిపారు. తొలుత కూంబింగ్స్ టీమ్ పోలీసులు కూడా...
News

జూనియర్ డాక్టర్ల ఆమరణ దీక్ష.. వరుసగా రెండో రోజూ కొనసాగింపు

పశ్చిమ బెంగాల్‌లోని కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై లైంగిక దాడికి నిరసనగా ఆరుగురు జూనియర్ డాక్టర్లు ప్రారంభించిన ఆమరణ దీక్ష ఆదివారం కూడా కొనసాగింది. బాధితురాలికి న్యాయం చేయడంతో పాటు, పని ప్రదేశాల్లో వైద్యులకు భద్రత కల్పించాలని వారు కోరుతున్నారు. అంతేగాక ఆస్పత్రుల్లో...
News

అహ్మద్‌నగర్‌ ఇక అహిల్యానగర్‌

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌ను అహిల్యానగర్‌గా మారుస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు కేంద్రప్రభుత్వం తాజాగా ఆమోదం తెలిపింది. దీంతో అహ్మద్‌నగర్‌ను ఇక అహిల్యానగర్‌గా పిలవనున్నారు. 18వ శతాబ్దంలో ఇండోర్‌ను పరిపాలించిన మరాఠా రాణి పుణ్యశ్లోక్‌ అహిల్యాదేవి పేరు మీద అహ్మద్‌నగర్‌కు అహిల్యనగర్‌ అనే...
1 1,064 1,065 1,066 1,067 1,068 2,479
Page 1066 of 2479