(అక్టోబర్ 28 - సిస్టర్ నివేదిత జయంతి) మనిషి ఏం చేయాలన్నా తన మనసు మీదే ఆధారపడి ఉంటుంది. అందులోనే మంచీ ఉంటుంది, చెడూ ఉంటుంది. అందులోనే అంతు లేనంత శక్తి కూడా ఉంటుంది. దాన్ని ఎలా ఉపయోగించుకుంటామన్న దానిపైనే జీవితం...
తెలంగాణలోని ఇందూర్ జిల్లా కందకుర్తి గ్రామంలో గోదావరి, మంజీరా,హరిద్ర నదుల త్రివేణి సంగమం యొక్క ఘాట్ కి అహిల్యా బాయ్ హోల్కర్ ఘాట్ అని నామకరణం చేశారు. అహిల్యబాయి హోల్కర్ 300 జయంతి ఉత్సవాల సందర్బంగా సామాజిక సమరసతా వేదిక ఆధ్వర్యంలో...
మధ్యప్రదేశ్ లోని గ్వాలియర్ కేంద్రంగా వివిధ క్షేత్రాల సంఘ ప్రచారకులకు ఈ నెల 31 నుంచి నవంబర్ 4 వ తేదీ వరకు వర్గ నిర్వహిస్తున్నట్లు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ప్రకటించారు. ఈ...
తిరుమల–తిరుపతి దేవస్థానాల అనుబంధ సంస్థ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో డిసెంబరు 8న వైయస్సార్ జిల్లా విద్యార్థులకు భగవద్గీత కంఠస్థ పోటీలు నిర్వహించనున్నట్లు ధర్మ ప్రచార పరిషత్ ప్రోగ్రామ్ అసిస్టెంట్ గోపిబాబు తెలిపారు.ఆ సంస్థ కార్యాలయంలో ఆయన వైయస్సార్ జిల్లా అర్చక సమాఖ్య అధ్యక్షులు కె.విజయభట్టర్, ధర్మ ప్రచార పరిషత్ ప్రతినిధి రామ మహేష్, సభ్యులు దామోదరమ్మ, డి.వెంకటరెడ్డి, చింతకుంట శివారెడ్డి, మునికుమార్‌లతో కలిసి ఈ వివరాలను తెలిపారు. పోటీల్లో భాగంగా సంపూర్ణ భగవద్గీత శ్లోకాలను విద్యార్థులు చెప్పాల్సి ఉంటుందన్నారు. 6, 7 తరగతుల విద్యార్థులను మొదటి విభాగంగా, 8, 9 తరగతుల విద్యార్థులను రె ండవ విభాగంగా, ధ్యాన యోగంపై శ్లోకాల కంఠస్థ పోటీలు నిర్వహిస్తామన్నారు. 18 ఏళ్లలోపు వయసు గల విద్యార్థులను సీనియర్స్ విభాగంగా గుర్తించి.. సంపూర్ణ భగవద్గీతపై పోటీ నిర్వహిస్తామన్నారు. జిల్లాలో ఈ...
బంగ్లాదేశ్ లోని హిందువుల భద్రత విషయంలో అక్కడి ప్రభుత్వం చేసే వాగ్దానాలన్నీ శుష్క వాగ్దానాలే అని అర్థమైపోతున్నాయి. హిందువుల భద్రత విషయంలో అక్కడి ప్రభుత్వం ఎన్నిక ప్రకటనలు చేస్తున్నా... అమలు విషయంలో మాత్రం వెనుకంజే. తాజాగా చిట్టగాంగ్ లోపని లాల్దిఘీ మైదానంలో...
విగ్రహాల చోరీ కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి విగ్రహాలు స్వాధీనం చేసుకున్నారు. అన్నమయ్య జిల్లా రాజంపేట స్థానిక రూరల్ పోలీస్ స్టేషన్‌లో డీఎస్పీ ఎన్.సుధాకర్ సీఐ డి.రామాంజనేయుడుతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించి వివరాలు...
టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ వేంకటేశ్వరస్వామికి అత్యంత ప్రీతికరమైన లడ్డూ ప్రసాదాలను భక్తులకు చేరువ చేయడంలో భాగంగా విజయవాడ పున్నమ్మతోటలోని కల్యాణ మండపంలో విక్రయాలు ప్రారంభించారు. ఈ వారం విజయవాడ కేంద్రానికి నాలుగువేల లడ్డూలను కేటాయించారు. లడ్డూల లభ్యత మేరకు శని, ఆదివారాలు...
రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న కృష్ణా జిల్లా మోపిదేవి శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో జరిగే నాగుల చవితి వేడుకలకు అన్ని శాఖల అధికారులు సహకరించి జయప్రదం చేయాలని ఆలయ డెప్యూటీ కమిషనర్ దాసరి శ్రీరామవరప్రసాదరావు కోరారు. మోపిదేవిలోని ఆలయ ప్రాంగణంలో...
శబరిమల అయ్యప్ప మాల ధరించే స్వాములకు పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తీపికబురు చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కేరళలోని శబరిమలకు మాలధారులు ఇరుముడితోనే విమానాల్లో ప్రయాణించవచ్చని తెలిపారు. అయ్యప్ప భక్తుల వినతితో ఈ మేరకు నిబంధనలను సడలించినట్టు...
దేశంలోని వివిధ ప్రాంతాలలో కూడా సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి ముందుకు వచ్చిన అసాధారణ వ్యక్తులు చాలా మందిని ఉన్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు.ఈ రోజు జరిగిన మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన డి.వైకుంఠం "చేర్యాల్" జానపద చిత్ర...