తిరుమల శ్రీవారి దర్శనానికి కాలినడకన మెట్ల మార్గంలో వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది. ఇటీవల కాలంలో మెట్ల మార్గంలో వెళ్లే భక్తులు తీవ్ర అస్వస్థతకు గురవుతున్నారు. కొందరు భక్తులు మరణించిన ఘటనలు కూడా చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో...
ఉక్కుమనిషిగా పేరు గడించిన సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ దేశానికి చేసిన సేవల గౌరవార్థం, ఆయన 150వ జయంతి సందర్భంగా రెండేళ్ళపాటు దేశవ్యాప్తంగా వేడుకలు జరుపుతామని కేంద్రప్రభుత్వం ప్రకటించింది. పటేల్ సాధించిన విజయాలు, ఆయన చాటిన ఐక్యతా స్ఫూర్తికి నిదర్శనంగా ఆ వేడుకలు...
యాత్రికుల హృదయాలకు, మనస్సులకు ఆధ్యాత్మిక సాంత్వనను అందించేందుకు రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఒక రోజు ఆధ్యాత్మిక ప్రయాణ పర్యాటక ప్యాకేజీని శనివారం అక్టోబర్ 26 నుండి ప్రారంభించబోతున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ ఒక...
( అక్టోబరు 26 - జమ్ముకశ్మీర్ విలీన దినోత్సవం ) స్వాతంత్ర్యానంతరం భారతదేశం ఎదుర్కొన్న సమస్యల్లో స్వదీశీ సంస్థానాల విలీనం ప్రధానమైనది. ఈ సమస్యను అధిగమించడానికి భారత ప్రభుత్వం 1947 జూన్ 25న ఎస్టేట్స్ డిపార్ట్‌మెంట్‌ను ఏర్పాటు చేసింది. దీనికి సర్దార్...
మహారాష్ట్ర పుణే పోలీస్ అధికారులు రంజన్‌గావ్ ప్రాంతంలో అక్రమంగా నివసిస్తున్న 21మంది బంగ్లాదేశీయులను అరెస్ట్ చేసారు. వారిలో 15మంది పురుషులు, నలుగురు మహిళలు, ఇద్దరు ట్రాన్స్‌జెండర్‌లు ఉన్నారు. వారు భారత్‌లోకి చొరబడి నకిలీ డాక్యుమెంట్లతో పౌరులుగా చెలామణీ అయిపోతున్నారు. ఆ కేసులో...
ఉత్తరప్రదేశ్ యోగి సర్కారు అక్టోబర్ 28 నుంచి 30 వరకు రామనగరి అయోధ్యలో దీపోత్సవం నిర్వహించనుంది. ఈ సందర్భంగా మొత్తం 25 లక్షల దీపాలు వెలిగించనున్నారు. ఈ సందర్భంగా పలు కళాకారుల బృందాలు రామాయణంలోని వివిధ ఘట్టాల ఆధారంగా ప్రదర్శనలను నిర్వహించనున్నాయి....
మానవ, పారిశ్రామిక వ్యర్థాలతో అవనిపై అమాంతం పెరుగుతున్న చెత్తకొండలతో ఎంతో ముప్పు పరిణమిస్తోంది. ఇవి చాలవన్నట్లు ఇప్పుడు ఏకంగా అంతరిక్షంలోనూ చెత్త పేరుకుపోతోంది. భూమిపై వ్యర్థాలను పునశ్శుద్ధి కర్మాగారాల ద్వారా అయినా కాస్తంత వదిలించుకోవచ్చుగానీ అంతరిక్ష చెత్తలోని నట్లు, బోల్ట్‌లు, ఇతర...
కార్తికమాసం సందర్భంగా పంచారామాలు దర్శించుకునే భక్తులకు పంచారామ దర్శని ప్యాకేజీతో ఒకేరోజు ఐదు పంచారామ క్షేత్రాలు దర్శనానికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు పశ్చిమగోదావరిజిల్లా ప్రజా రవాణా శాఖ అధికారి ఎన్ వి ఆర్. వరప్రసాద్ చెప్పారు. భీమవరంలో వరప్రసాద్ మాట్లాడుతూ...
భారత్ లో తన నివాస గడువు ముగియటంతో కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సామాజిక మాధ్యమాల్లో సోమవారం ఉదయం పోస్టు పెట్టగా, సాయంత్రానికల్లా పొడిగింపునకు అనుమతి ఇచ్చారని బంగ్లాదేశ్ రచయిత్రి, హక్కుల కార్యకర్త తస్లీమా నస్రీన్ (62) తెలిపారు. గత మూడు...