స్వదేశీ’ స్వయంసమృద్ధికి ప్రతీక తారకమంత్రం : గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ
స్వదేశీ అనేది కేవలం ఆర్ధిక పరమైన విధానం మాత్రమే కాదని, మన స్వయంసమృద్ధికి, తద్వారా దేశ ఆత్మ నిర్భరతను అన్ని రంగాలలో సాకారం చేసే అద్భుత తారకమంత్రమని తెలంగాణ గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ తెలిపారు. స్వదేశీ జాగరణ్ మంచ్, స్వావలంబి...









