రెండు రోజుల పాటు మథురలో సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి సమావేశాలు
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ అఖిల భారతీయ కార్యకారిణి మండల్ బైఠక్ ఈ నెల 25,26 తేదీల్లో జరుగుతుందని ఆరెస్సెస్ అఖిల భారతీయ ప్రచార ప్రముఖ్ సునీల్ అంబేకర్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ మథురలోని గౌ గ్రామ్ పర్ఖామ్ లో జరగనున్నాయి. మథురలోని గౌగ్రామ్...









