హక్కులు కాకుండా… ఏబీవీపీ కర్తవ్య భావనలో వుంది : చంపత్ రాయ్
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ 70 వ జాతీయ సదస్సు సందర్భంగా అహల్యాబాయి నగర్ లో సంత్ మహంత్ వైద్యనాథ్ పేరుతో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభమైంది. ఈ ఎగ్జిబిషన్ కి ముఖ్య అతిథిగా శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి...









