మేరా భారత్ మహాన్… పుల్వామా అమర వీరుల కుటుంబాలకు ఓ యాచకురాలు ఆరున్నర లక్షల సాయం
ఒక్కపూట అన్నం కోసం ఎదురు చూడడం.. జానెడంత నీడ కోసం చెయ్యి చాచడం.. ఇది బిచ్చగాళ్ల బ్రతుకు. ప్రతి బిక్షగాడి జీవితంలో ఇది కామన్. పొట్టనింపుకోవడం కోసం గుడిమెట్ల మీద, ఫుట్ పాత్ ల దగ్గర బిక్షగాళ్లంతా జీవనం సాగిస్తుంటారు. బిచ్చం...