భవానీ దీక్షల విరమణలకు ఏర్పాట్లు
విజయవాడ ఇంద్ర కీలాద్రిపై డిసెంబర్ 21 నుంచి 25వ తేదీ వరకు జరిగే భవానీ దీక్షల విరమణలకు అవసరమైన అన్ని పనులు సకాలంలో పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని దుర్గగుడి ఈవో కె.ఎస్.రామరావు పేర్కొన్నారు. కెనాల్‌రోడ్డులోని వినాయకుడి గుడి, ఘాట్ రోడ్డులోని...









