భారత నాగరిక ఆత్మ సంరక్షకునిగా వందేళ్ల ఆర్ఎస్ఎస్
కె. కృష్ణ సాగర్ రావు ప్రపంచంలో కొన్ని సంస్థలు మాత్రమే వంద సంవత్సరాలుగా ఒక దేశపు దిశను నిశ్శబ్దంగా, స్థిరంగా ప్రభావితం చేశామని చెప్పుకోగలవు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అటువంటి దృగ్విషయం. ఇది కేవలం ఒక సంస్థ కాదు. ఇది...













