( జనవరి 16 – కనుమ ) సంక్రాంతి మరుసటి రోజు కనుమ. ఇది పశువులను పూజించే పర్వదినం. రైతులు ఉదయాన్నే లేచి పశువుల పాకను, పశువులను శుభ్రంచేస్తారు. కుంకుమ బొట్లు అద్దుతారు. పూలహారాలు వేసి పూజిస్తారు. వండిన పొంగలిని భగవంతునికి...
ఏదీ నాటి వైభోగం…! ధాన్యపు సిరులు కురిపించి కర్షకుల కళ్లలో ఆనందకాంతులు నింపే సంక్రాంతి పరిస్థితి వర్తమానంలో అలా ఉందా? అంటే సానుకూల సమాధానం రావడం కష్టమే. నాసిరకం వ్యవసాయ ఉత్పాదకాలు. అతివృప్టి- అనావృష్టితో సతమతం. గిట్టుబాటు ధరలు దక్కకపోవడం, దళారుల...
సంక్రాంతి పండుగ విశిష్టత ఏమిటి? మూడు రోజుల పండుగను ఎలా జరుపుకుంటారు..! నెలకు ఒక రాశి చొప్పున సూర్యభగవానుడు ఏడాది మొత్తం కలిపి 12 రాశుల్లో సంచరిస్తాడు. రాశిమారిన ప్రతిసారీ సంక్రమణం అంటారు. కానీ ధనుస్సు రాశి నుంచి మకర రాశిలోకి...
( సంక్రాంతి ప్రత్యేకం ) తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. ఏటా పుష్యమాస బహుళ పక్షంలో వచ్చే ఈ పండుగ సమాజంలోని అన్ని వర్గాలకు ఆనందదాయకమైనది. ఇది అందరికీ పండుగే అయినా కర్షకులకు అతి ముఖ్యమైనది. రైతులకు సిరులు కురిపించి వారి...
సంక్రాంతి ప్రత్యేకం మూడు రోజుల పండుగలో అతి ముఖ్యమైంది సంక్రాంతి. ఉదయాన్నే సూర్యనమస్కారాలతో సంక్రాంతి ప్రారంభమవుతుంది. ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యేది, సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించేది ఈ రోజే. పంటలు ఇళ్లకు చేరే పర్వదినం కనుక అరిసెలు, పాయసం మొదలైన వంటలతో వేడుక...
సం-క్రాంతి’ అనే పదంలో ‘సం’ అంటే ‘శుభం’ అని, ‘క్రాంతి’ అంటే ‘పరివర్తన’ లేదా ‘విప్లవం’ అని అర్థం. ‘సంక్రాంతి’ అంటే శుభకరమైన పరివర్తన తెచ్చే రోజు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడాన్ని ‘మకర సంక్రమణం’ అంటాం. ఆ రోజు నుంచి...
( జనవరి 15 - సంక్రాంతి ) సంక్రాంతి అంటే ఉత్సాహ పడనివారు ఉండరు. ముఖ్యంగా పల్లె సీమల్లో ఈ పండుగకు విశేష ప్రాధాన్యం ఉంది. పుష్య మాస బహుళ పక్షంలో వచ్చే తెలుగువారి ఈ పెద్ద పండుగ సమాజంలోని అన్ని...
( జనవరి 15 - కాశినాయన జయంతి ) కాశినాయన నెల్లూరు జిల్లా, సీతారామపురం మండలం, బెడుసుపల్లిలో సుబ్బారెడ్డి, కాశమ్మ దంపతులకి పుష్యమాసము అమావాస్య నాడు అంటే 1895 జనవరి 15న కాశిరెడ్డి గారు జన్మించారు. ఆయన అసలు పేరు మున్నల్లి...
ప్రజల మధ్య సంబంధ బాంధవ్యాలు, ఆచార సంప్రదాయాలు, మర్యాద మన్ననలు, ఆహారవు అలవాట్లు లాంటి వాటి మేలికలయిక సంస్కృతి. అది ప్రజల జీవనసారం. సంస్కృతి, సాహిత్యాలు జాతికి జీవనాధారాలు. సంస్కృతికి జీవం సామాజిక జీవనం. మరి… అవన్నీ సక్రమరీతిలో ఉన్నాయా? అని...