జైహింద్ : నేతాజీ శాశ్వత ప్రతిధ్వని
( జనవరి 23 - నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి ) అవి ఆంగ్లేయులు భారతదేశాన్ని పాలిస్తున్న రోజులు. పరిపాలనలో తోడ్పడటానికి భారతీయులను కూడా ఎన్నుకునేవారు. అందుకోసం ఇండియన్ సివిల్ సర్వీసు అనే పరీక్షలో ఉత్తీర్ణులు కావాల్సి వచ్చేది. ఆ పరీక్షలు...












