పాత యుద్ధం, కొత్తగా..
హిందూ సమాజం మీద పూర్తి స్థాయి మత యుద్ధాన్ని పునఃప్రారంభించాలని కొందరు ముస్లిం మతోన్మాదులు వెంపర్లాడుతున్నారు. అందుకోసం ఘర్షణ రగిలించాలని తహతహలాడుతున్నారు. భారతదేశంలో మైనారిటీల హక్కులను ప్రభుత్వాలే కాదు, న్యాయవ్యవస్థలు కూడా నిరాకరిస్తున్నాయి, ఎక్కడ అణచివేత ఉంటుందో అక్కడ జిహాద్ ఉంటుందని...













