పురాణాల్లో మాతృమూర్తులు : పాండవుల తల్లి కుంతీదేవి
భారతీయ ఇతిహాస సంప్రదాయంలో మాతృమూర్తులకు అత్యంత ఉన్నతమైన స్థానం ఉంది. తమ పిల్లలకు జన్మనివ్వడం మాత్రమే కాకుండా.. కష్టకాలంలో వారికి ధైర్యాన్ని నూరిపోసి, ధర్మమార్గంలో నడిపించి, వారి విజయానికి బాటలు వేసిన తల్లులు మన పురాణాలు, ఇతిహాసాల్లో కనిపిస్తారు. అలాంటి మహనీయ...













