భక్తి సంప్రదాయ సమరసత సాధకుడు, భక్తాగ్రేసరుడు సంత్ నామ్దేవ్
( నవంబర్ 23 - సంత్ నామ్దేవ్ జయంతి ) సంత్ నామ్దేవ్ భారతదేశ సాంస్కృతిక చరిత్రలో, ముఖ్యంగా భక్తి సంప్రదాయంలో ప్రధాన వ్యక్తులలో ఒకరు. అభంగాలతో హిందూ ధర్మ పరిరక్షణకు కృషి చేశారు. ధర్మ నిష్టతో పాటుగా ఆధ్యాత్మిక కార్యాచరణ...