Articles

ArticlesNews

టిప్పు సుల్తాన్: చరిత్ర మరుగున పడిన చీకటి వాస్తవాలు – ఒక సమగ్ర విశ్లేషణ

భారతదేశ చరిత్రలో టిప్పు సుల్తాన్ పాత్రపై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఒకవైపు ఆయనను బ్రిటీష్ వ్యతిరేకిగా చూపిస్తున్నప్పటికీ, చారిత్రక రికార్డులు మరియు ప్రాథమిక మూలాలు ఆయన పాలనలోని భయంకరమైన మతపరమైన అణచివేతను చాటిచెబుతున్నాయి. 1. బలవంతపు మతమార్పిడులు మరియు ఊచకోత టిప్పు సుల్తాన్...
ArticlesNews

సమరసత : భారతీయ ‘స్వ’ తత్వానికి అంతర్గత స్వరూపం

భారతీయ సంస్కృతి, తత్వశాస్త్రం మరియు జీవన విధానానికి మూలాధారం “ఏకత్వం”. ఈ భూమిపై ఉన్న ప్రతి జీవిలో ఒకే పరమ చైతన్యం విరాజిల్లుతోందని భారతీయ ఋషులు వేల ఏళ్ల క్రితమే ప్రకటించారు. “వసుధైవ కుటుంబకం”, “ఏకం సత్” వంటి భావనలు మన...
ArticlesNews

25 ఏళ్లుగా లక్షలాది మొక్కలు నాటి పర్యావరణ సేవ చేస్తున్న ఒడిశా ట్రీమ్యాన్

ఒడిశాలోని పూరీ జిల్లాలో ఓ అరుదైన దృశ్యం అందరినీ ఆకట్టుకుంటోంది. రోడ్ల రెండు వైపులా వరుసగా ఉన్న చెట్లు, మొక్కలకు శంఖాలు, దేవుడి ఫొటోలు ఉన్న వస్త్రాలు కట్టడం స్థానికంగా చర్చనీయాంశమైంది. చెట్లను కాపాడేందుకు ఓ వ్యక్తి చేపట్టిన ఆ వినూత్న...
ArticlesNews

వేసవి ఎండల నుంచి మూగజీవాలు, పక్షులను కాపాడేందుకు కృషి నీరు, ఆహారం ఏర్పాటు

రోజురోజుకూ వేసవి ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. ఈ క్రమంలో మానవులే కాకుండా మూగ జీవాలు, పక్షులు కూడా వేసవి తాపానికి తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయి. ఈ భగభగ మండే వేసవిలో నీరు, ఆహారం లభించక విలవిల్లాడుతున్నాయి. ఈ క్రమంలో...
ArticlesNews

ఆరెస్సెస్ వ్యవస్థా స్వరూపం ఇదీ…

2025 వ సంవత్సరం సంఘ కార్యశతాబ్ది సంవత్సరం. ఈ సందర్భంగా సంఘ్ సమాజంలోని అన్ని వర్గాలకూ మరింత చేరువకావడానికి రకరకాల కార్యక్రమాలను యోజన చేస్తోంది. అలాగే ‘‘పంచ పరివర్తన్’’ అనే అంశాన్ని కూడా సమాజం ముందుకు తెచ్చింది. కార్య శతాబ్ది కార్యక్రమాల...
ArticlesNews

ఆదర్శప్రాయం రామబంటు తత్వం

( మే 12  - హనుమజ్జయంతి  ) అచంచల భక్తికి, అద్వితీయ శక్తికి తార్కాణం ఆంజనేయ స్వామి. వినయానికి, అభయానికి నిలువుటద్దం ఆ పవనసుతుడు. అబ్బురపరిచే ఆయన గుణగణాలు మానవాళికి మార్గదర్శకాలు. రామబంటు తత్వం అద్భుతం, ఆదర్శప్రాయం. హనుమంతుడి పేరు వినగానే...
ArticlesNews

మన భాషలన్నీ భారతీయ భాషలే..

భారత్‌లో విచ్ఛిన్నకర శక్తులు పాతపడిపోయిన వదంతులను ప్రచారంలోకి తీసుకువస్తున్నాయి. దేశంలో హిందీయేతర భాషలు మాట్లాడే ప్రజలపై ఏకైక జాతీయ భాషగా హిందీని రుద్దాలని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చూస్తున్నదనే దుష్ప్రచారానికి ఆ శక్తులు దిగాయి. కానీ మొదటి నుంచి కూడా...
ArticlesNews

దేశం కోసం ఒకే కుటుంబం నుంచి ముగ్గురు సోదరులు…

1897వ సంవత్సరం… మహారాష్ట్రలోని పుణె నగరం భయంతో వణికిపోతోంది. దానికి కారణం కేవలం ‘ప్లేగు’ వ్యాధి మాత్రమే కాదు, ఆ వ్యాధి నివారణ పేరుతో బ్రిటిష్ అధికారి వాల్టర్ చార్లెస్ రాండ్ సాగిస్తున్న అరాచకాలు. రాండ్ ఆదేశాలతో బ్రిటిష్ సైనికులు ఇళ్లలోకి...
ArticlesNews

సోమనాథ్ : విధ్వంసంపై విశ్వాసం సాధించిన అజేయ విజయం!

సముద్రపు అలల ఘోష ఆ రోజు విభిన్నంగా ఉంది. వేల ఏళ్ల చరిత్రలో ఎన్నో కన్నీటి గాథలను, రక్తపాతాలను చూసిన ఆ అరబ్బీ సముద్ర తీరం, నేడు ఒక నవ చరిత్రకు సాక్షిగా నిలిచింది. ఇది కేవలం ఒక ఆలయ పునఃప్రతిష్ఠ...
ArticlesNews

హిందూ కుటుంబ వ్యవస్థలో మహిళ పాత్ర

హిందూ సంస్కృతిలో మహిళకు అత్యున్నత స్థానం కల్పించబడింది. “యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతాః” అనే శాస్త్రవాక్యం, మహిళ గౌరవింపబడే ఇంటిలోనే దేవతలు నివసిస్తారని తెలియజేస్తుంది. హిందూ కుటుంబ వ్యవస్థలో మహిళ కేవలం గృహిణి మాత్రమే కాదు; ఆమె తల్లి,...
1 35 36 37 38 39 350
Page 37 of 350