ఆహారమే జీవితానికి దిక్సూచి
ప్రతి మెతుకూ బ్రహ్మస్వరూపంగా భావించగలిగితే, తినే తీరులో గౌరవం, శాంతి, ఆరోగ్యభద్రత – ఇవన్నీ కలుగుతాయి. శరీరంలో ఆమ్లత తగ్గుతుంది. అరిగే ప్రక్రియ తేలికవుతుంది. తినే పరిమాణం సజీవంగా నియంత్రిత మవుతుంది. మానసిక ఉద్వేగాలు పొట్టపై ప్రభావం చూపకుండా ఉంటాయి. తినే...













