Articles

ArticlesNews

హథీరాంజీ మఠం విషయంలో దాగున్న రహస్యమేంటి? – ప్రశ్నిస్తున్న మఠాధిపతులు, వివిధ సంస్థల ప్రతినిధులు

ఐదారు వందల ఏండ్ల చరిత్ర కలిగిన హథీరామ్ జీ మఠం విషయంలో ప్రభుత్వం తీసుకున్న చర్యలు మరింత పారదర్శకంగా ఉండి ఉంటే బాగుండేదని హిందూ దేవాలయ ప్రతిష్ఠాన పీఠాధిపతి శ్రీ కమలానంద భారతీ స్వామి అభిప్రాయపడ్డారు. తిరుపతిలోని హథీరాంజీ మఠం కష్టోడియన్...
ArticlesNews

రథ సప్తమి సందర్భంగా విద్యార్థినీ విద్యార్థుల సూర్య నమస్కారాలు.

సప్తాశ్వరథమారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్ | శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహమ్|| రథసప్తమి అంటే సూర్యభగవానుని పూజించే పండగ. మాఘమాస శుక్ల పక్ష సప్తమి నాడు ఈ పర్వదినాన్ని ఘనంగా నిర్వహించుకుంటారు. సర్వదేవతామయుడైన ఆదిత్యుని ఆరాధించడం చేత తేజస్సు, ఐశ్వర్యం, ఆరోగ్యం...
ArticlesNews

సమ్యక్ కాంతి సంక్రాంతి

తెలుగు వారు ఆనందోత్సాహాలతో జరుపుకునే పండుగ సంక్రాంతి. భోగి, సంక్రాంతి, కనుమ పేర్లతో మూడు రోజుల పాటు జరుపుకునే వేడుకలతో ప్రాచీన-సంప్రదాయ కళా ప్రదర్శనలు, విందులు, వినోదాలతో తెలుగు నేలంతా సందడిగా ఉంటుంది. ఆడబిడ్డల హడావుడి, అల్లుళ్ల అలకలు, బావామరదళ్ల సరాగాలతో...
ArticlesNews

కమ్యునిస్టుల నరమేధం

బెంగాల్ లో జ్యోతిబసు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో తూర్పు పాకిస్తాన్ నుండి వచ్చిన సుమారు 1700 మంది బెంగాలీ హిందు శరణార్థులను పోలీసులు, కమ్యూనిస్టులు దారుణంగా ఉచకోత కోసారు. స్వతంత్ర భారతంలో ఇంత పెద్ద ఎత్తున తన మనుషులనే నరమేధం చేస్తే...
ArticlesNews

లెండి.. మేల్కొనండి..

ఆయన పేరు వింటేనే నరనరాల్లో ఉత్తేజం అలుముకుంటుంది. ఆయన గురించి ఆలోచిస్తేనే కర్తవ్యనిష్ఠ తొణికిసలాడుతుంది. ఆయన ఆశయాలను తలచుకుంటే చాలు వజ్ర సంకల్పం తోడవుతుంది. ఆయనే స్వామి వివేకానంద. భారత యువతకు స్ఫూర్తి ప్రదాత. ఆధునిక భారతం ప్రపంచంలోనే మహోన్నత శక్తిగా...
ArticlesNews

CAA నిరసనల పేరుతో దాడులకు యత్నం – తెనాలిలో ఉద్రిక్తత

కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా అంటూ వామపక్షాలు దేశవ్యాప్తంగా నిర్వహించిన బందు ఆంధ్రప్రదేశ్లో మాత్రం CAA, NRCలకు వ్యతిరేకంగా ముస్లిములు జరిపిన బందుగా రూపాంతరం చెందినట్లు ఉంది. ఇప్పటికే CAA, NRCలపై కారాలు, మిరియాలు నూరుతున్న ముస్లిములు నిరసనల...
ArticlesNews

పౌరసత్వ సవరణ చట్టం – అపోహలు – వాస్తవాలు

భారతీయ పౌరసత్వ చట్టం 1955లో రూపొందించబడినది. ఆ చట్టం ప్రకారం భారతదేశంలో భారతీయులకు జన్మించిన వారందరూ భారతీయ పౌరులవుతారు. జన్మతః సంప్రాప్తించిన పౌరసత్వాన్ని తొలగించే అధికారం దేశంలో ఎవరికీ లేదు. కుల, మత, వర్గ, ప్రాంత, భాషా, లింగ బేధాలకు అతీతంగా...
ArticlesNews

సర్వప్రాణి ఆదరణే సర్వేశ్వరుని అర్చన

అక్కడ నిత్యం మూడు వెలుగుతుంటాయి. ఒకటి దేవుడి దగ్గర వెలిగే దీపం, రెండవది ధుని, మూడవది నిత్య అన్నసంతర్పణ కోసం వెలుగుతూ ఉండే కట్టెల పొయ్యి. ఈ దృశ్యం నెల్లూరు సమీపంలోని పొదలకూరు రోడ్డులో గల వెంకయ్య స్వామి ఆశ్రమంలో మనకు...
ArticlesNews

ఈ విలువల కోసమేనా వామపక్షాల ఉద్యమాలు?

పౌరసత్వ సవరణ చట్టాన్ని సమర్ధించినా, జాతీయ పౌర పట్టికను స్వాగతించినా అది జాతీయ వాదమని, మతతత్త్వమని, హిందుత్వానికి కొమ్ముకాయడమేనని వామపక్ష నేతలు, వారి మద్దతుదారులంటున్నారు. ఈ దారిలోనే అరుంధతీ రాయ్ లాంటి అర్బన్ నక్సల్స్ చెలరేగిపోతున్నారు. తెలుపును తెలుపు, నలుపును నలుపు...
1 329 330 331 332 333 350
Page 331 of 350