పూరీ జగన్నాథుడికి ‘మూషిక’ కష్టాలు!
ఒడిశాలోని పూరీ జగన్నాథ్ దేవాలయంలో ఎలుకల బెడద ఎక్కువైంది. రోజూ వందలాది ఎలుకలు ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశించి విపరీతంగా తిరుగుతున్నాయి. మూషిక సైన్యం గర్భగుడిలోకి ప్రవేశించి అన్ని వస్తువులను పాడుచేస్తున్నాయి. ఆలయంలో ఉంచిన చెక్క విగ్రహాలు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. నిత్యం పూజలు...













