సనాతన ధర్మమే జాతీయ ధర్మం.. మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన యోగి ఆదిత్యనాథ్..! అసలు ఆయన ఏమన్నారంటే?
సనాతన ధర్మమే భారతదేశ జాతీయ ధర్మమని, సనాతన ధర్మమే భారత్‌కు గుర్తింపు అని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. రాజస్థాన్‌లోని జలోర్‌లో ఇటీవల చేసిన ఈ వ్యాఖ్యలనే ఆయన ఓ ఛానెల్‌కు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో పునరుద్ఘాటించారు. జలోర్‌లో 1,400...













