ఏకాత్మ వాదాన్ని ప్రతిపాదించిన మహాతత్వవేత్త దీన్‌దయాళ్ ఉపాధ్యాయ..
(సెప్టెంబర్ 25 – దీన్‌దయాళ్ ఉపాధ్యాయ జయంతి ) కొందరు మరణించేవరకు జీవిస్తారు..కొందరు మరణించిన తర్వాత కూడా జీవిస్తారు. పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయజీ రెండవ కోవకు చెందిన వ్యక్తి. భౌతికంగా ఆయన మన మధ్య లేకపోయినా తన ఆలోచనలు, సిద్ధాంతాల ద్వారా...













