వక్ఫ్ చట్టం అన్యాయం, తక్షణం సవరించాలి: కేరళ కేథలిక్ కాంగ్రెస్
వక్ఫ్ చట్టంలోని నియమాలు అన్యాయంగా ఉన్నాయంటూ కేరళలోని కేథలిక్ కాంగ్రెస్ ఆందోళన వ్యక్తం చేసింది. వక్ఫ్ నియమ నిబంధనలను తక్షణం సంస్కరించాలని కోరింది. కేరళలో ఇటీవల కేథలిక్ కాంగ్రెస్ సమావేశం జరిగింది. ఆ సమావేశంలో పాల్గొన్నవారు వక్ఫ్ బోర్డ్ చర్యలపై తమ...











