విసికె నేత వికృతం : తమిళులు పాలస్తీనియన్లు, ఉత్తర భారతీయులు ఇజ్రాయెలీలు అంటూ పోలిక
తమిళనాడులోని రాజకీయ పార్టీ విడుదలై చిరుత్తైగళ్ కచ్చి (విసికె) అధ్యక్షుడు, చిదంబరం నియోజకవర్గం నుంచి ఎంపీ అయిన తొళ్ తిరుమావళవన్ కొత్త వివాదానికి దారి తీసాడు. హమాస్, హెజ్బొల్లా, హుతీ వంటి అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలను, ఆత్మరక్షణ కోసం సాయుధ పోరాటం...











