Articles

ArticlesNews

కార్యదీక్షకు కరదీపిక శ్రీ దత్తోపంత్ ఠేంగ్డే జీ

( నవంబర్‌ 10 - దత్తోపంత్ ఠేంగ్డే జయంతి ) భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ సహా పలు జాతీయవాద సంస్థలను స్థాపించి, పెంచి పెద్ద చేసిన దత్తోపంత్‌ ఠేంగ్డే జీ ఆరు దశాబ్దాల సామాజిక జీవితంలో ఆయా క్షేత్రాలలో హిమగిరి సమానులైన...
ArticlesNews

పరబ్రహ్మ స్వరూపం

అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం అంటే వరి, గోధుమ, జొన్న తదితర ధాన్యాలే కాదు. ప్రాణాన్ని నిలిపి, చైతన్యవంతంగా ఉంచి, ఆలోచించగల శక్తినిచ్చే ఏ ఆహారమైనా అన్నమే. ఇక్కడ ప్రాణి అంటే మానవులూ, పశు పక్ష్యాదులూ అనుకుంటే పొరపాటే. సృష్టి మొత్తానికి...
ArticlesNews

సప్తవర్ణ శోభితం శ్రీవారి పుష్పయాగం

నవంబరు 9 తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవం పవిత్ర కార్తిక మాసంలో శ్రవణా నక్షత్రాన్ని పురస్కరించుకుని శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్ప నవంబరు 9 తిరుమల శ్రీవారి పుష్పయాగ మహోత్సవంస్వామికి పుష్పయాగం నిర్వహిస్తారు. సువాసనలు వెదజల్లే వివిధ పుష్ప, పత్రాలతో శ్రీదేవీభూదేవీ...
ArticlesNews

శంషాబాద్ లో హిందువుల భారీ ర్యాలీ

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కాలనీ హనుమాన్ దేవాలయంలోని నవగ్రహ విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనపై హిందువులు భారీ నిరసన చేపట్టారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ హిందూ సంస్థలు, స్థానిక ప్రజలు, భక్తులు నిరసనకు దిగారు. శంషాబాద్ బస్టాండ్...
ArticlesNews

ప్రకృతి ఆరాధన, సంస్కృతుల సంగమం ఛత్ పూజ

ఛత్ పూజ ప్రత్యేకం ప్రకృతి ఆరాధన, సాంఘిక, సాంస్కృతిక, శాస్త్రీయ, ప్రాచీన, వైదిక, సంస్కృతి యొక్క ఏకైక సంగమంగా ఛత్ పూజను నిర్వహిస్తారు.సూర్య భగవానుడు, ప్రకృతి, జలం, వాయుఛతీ మాతకు అంకితం ఈ ఛత్ పూజని జరుపుకుంటారు. సూర్యారాధనకు సంబంధించిన ఈ...
ArticlesNews

హిందూ స్పిరిచ్యువల్ అండ్ సర్వీస్ ఫెయిర్ మూడు రోజుల ‘సేవా ప్రదర్శిని’ ప్రారంభం

ది హిందూ స్పిరిచ్యువల్ అండ్ సర్వీస్ ఫౌండేషన్ హైదరాబాద్ శాఖ వార్షిక సేవా ప్రదర్శిని కార్యక్రమం గురువారం సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో వైభవంగా ప్రారంభమైంది. నవంబర్ 8, 9, 10 తేదీల్లో జరిగే ఈ కార్యక్రమంలో దేశవ్యాప్తంగా ఉండే ఆధ్యాత్మిక,...
ArticlesNews

‘15 నిమిషాలు…’ వ్యాఖ్యని మరోసారి గుర్తుచేసిన అక్బరుద్దీన్ ఒవైసీ

అక్బరుద్దీన్ ఒవైసీ అనగానే గుర్తొచ్చేది 2012లో అతను చేసిన ‘15 నిమిషాలు పోలీసులని తప్పించండి… ఏం జరుగుతుందో చూడండి’ అన్న రెచ్చగొట్టే వ్యాఖ్య. నిన్న బుధవారం మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్‌లో ఒక ర్యాలీలో మాట్లాడుతూ ఆ వ్యాఖ్యని మరోసారి గుర్తు చేసాడు....
ArticlesNews

సామాజిక వనంలో కార్తీక జన భోజనాలు

కార్తీక మాసంలో ప్రతి ఇల్లూ ఓ గుడిగా, ప్రతి గుడీ ఓ పుణ్యక్షేత్రంగా మారిపోతుంది. అంతేకాదు.. ఏడాదిలో ఎప్పుడు కుదిరినా కుదరకున్నా బంధువులను, ఆప్తమిత్రులను కలిసి వారితో సమయం గడిపేందుకు కార్తీక వనభోజనాలు మంచి ఆటవిడుపు. పూర్వం సూతమహర్షి ఆధ్వర్యంలో నైమిశారణ్యంలో...
ArticlesNews

గోహత్యను సంపూర్ణంగా నిషేధించాలి : సురభి సత్సంగం డిమాండ్

భారత్ లో గోహత్యను సంపూర్ణంగా నిషేధించాలని సురభి సత్సంగం డిమాండ్ చేసింది. దేశమంతా గోవులను రక్షించడానికి రాజ్యాంగ నిబంధనలను ప్రవేశపెట్టాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పూరీలోని హరిహరానంద క్రియాయోగా గురుకుల్ ఆశ్రమంలో దేశ వ్యాప్తంగా వున్న అర్చకులు, గోసేవకుల సమావేశం...
ArticlesNews

ఆహ్లాదంతో పాటు ఆధ్యాత్మికతకు చిరునామా పెనుగంచిప్రోలు

ఆహ్లాదంతోపాటు ఆధ్యాత్మికతకు చిరునామాగా మారింది పెనుగంచిప్రోలు. పవిత్ర కార్తికంలో పరమేశ్వరుడి దర్శనం, ఆలయాల సందర్శన, వన భోజనాలు ప్రాధాన్యమిస్తారు. ఆధ్యాత్మిక పరిమళాలతోపాటు ఆహ్లాదాన్ని అందిస్తోంది ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ పుణ్యక్షేత్రం. విద్యార్థులు, ఉద్యోగులు, యువత, అన్ని వర్గాల...
1 179 180 181 182 183 342
Page 181 of 342