Articles

ArticlesNews

జాతీయ సమైక్యతా జ్యోతి, స్వరాజ్య ఖ్యాతి ‘‘సుబ్రహ్మణ్య భారతి’’

( డిసెంబరు 11 - సుబ్రహ్మణ్య భారతి జయంతి ) అక్షరాన్నీ, అలజడినీ సమంగా ప్రేమించిన కవి సుబ్రహ్మణ్య భారతి. అందుకు ఆయన పేరు చివర ఉన్న ‘భారతి’ నిదర్శనం. ఆయన జీవించింది 39 సంవత్సరాలే అయినా అటు స్వరాజ్య సంగ్రామంలోనూ...
ArticlesNews

విశిష్ట వ్యక్తిత్వ వికాసానికి గీతాధ్యయనం

( డిసెంబర్‌ 11 ‌- గీతా జయంతి ) శ్రీ‌మద్భగవద్గీత సాక్షాత్తూ భగవంతుని దివ్యవాణి. సకల వేదసారం. సార్వకాలిక, సార్వజనీన విశిష్ట గ్రంథం. వ్యక్తిత్వ వికాసానికి నిలువెత్తు నిదర్శనం. ధృతరాష్ట్రుడు, సంజయుడు, అర్జునుడిని పాత్రలుగా చేసుకొని పరమాత్మ ప్రవచించిన వేదాంతసార విజ్ఞాన...
ArticlesNews

ఆంధ్ర, తమిళనాడుల్లో అయ్యప్ప భక్తులపై ముస్లిముల దాడులు దేనికి నిదర్శనం?

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన సంఘటనలు మత సామరస్యానికి, తమ మత ధర్మాలను అనుసరించడంలో హిందువుల హక్కులకు భంగం కలుగుతున్న తీరుకు నిదర్శనంగా నిలిచాయి. అయ్యప్ప భక్తులను, అందునా ముఖ్యంగా దళితులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసారన్న వార్తలు వెలుగు...
ArticlesNews

అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం – భారతీయ వారసత్వ సంస్కృతి

(డిసెంబర్ 10- మానవ హక్కుల దినోత్సవం) ప్రతి సంవత్సరం డిసెంబర్ 10న అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవం జరుపుకుంటాము. 1948లో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మానవ హక్కుల సార్వత్రిక ప్రకటనను ఆమోదించిన రోజు ఇది. 1950డిసెంబర్ 4న జరిగిన ప్లీనరీ సమావేశంలో...
ArticlesNews

భారత్‌తో కుస్తీ.. పాక్‌తో దోస్తీ.. మారిన బంగ్లాదేశ్‌ వైఖరి?

ఒకప్పుడు భారత్‌తో మంచి మిత్రత్వం కలిగిన బంగ్లాదేశ్ ఇప్పుడు భారత్‌కు బద్ధ శత్రువుగా మారడమే కాకుండా పాకిస్తాన్‌తో సాన్నిహిత్యాన్ని పెంచుకుంటోంది. నాడు హిందువులపై ఆదరణచూపిన బంగ్లాదేశ్ ఇప్పుడు హిందువులను, ముఖ్యంగా భారతీయులను ద్వేషించడం మొదలుపెట్టింది. మహ్మద్ యూనస్ అధికారాన్ని చేపట్టాక.. బంగ్లాదేశ్‌లో...
ArticlesNews

ప్రపంచానికి మార్గదర్శకంగా భగవద్గీత : ఉపరాష్ట్రపతి

భగవద్గీత యావత్ ప్రపంచానికి మార్గదర్శకంగా నిలుస్తోందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ అన్నారు. అంతర్జాతీయ గీతా మహోత్సవం సందర్భంగా హర్యానాలోని కురుక్షేత్రలోని గీతాజ్ఞాన సంస్థానం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ప్రసంగించారు.భగవద్గీత యొక్క సారాంశాన్ని , సానుకూల ఆలోచనను సామరస్య సందేశాన్ని...
Articles

భారతదేశ భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటిచెప్పే మహా కుంభ మేళ

మహాకుంభ్ 2025ని భారత సాంస్కృతిక ఐక్యతకు ప్రపంచ చిహ్నంగా మార్చాలని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుకుంటోందని ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య అన్నారు. ఉత్తర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో విజయవాడలో భారీ రోడ్‌షో...
ArticlesNews

ఉపకారికి బంగ్లాదేశ్ అపకారం!

కూర్చున్న కొమ్మనే నరుక్కుంటూ భవిష్యత్తును కాలరాసుకోవడం అంటే ఏమిటో ఇవాళ బంగ్లాదేశ్‌లో జరుగుతున్న పరిణామాలను చూసి అర్థం చేసుకోవచ్చు! రిజర్వేషన్ల విషయంలో అసంతృప్తి పేరిట హసీనా నాయకత్వంలోని గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా మొదలైన నిరసనలను ఉద్దేశపూర్వకంగా హిందువుల వైపు మరల్చి, మరీ...
ArticlesNews

సుబ్రహ్మణ్య షష్ఠి

డిసెంబర్ 07-సుబ్రహ్మణ్య షష్టి ‘దుష్ట శిక్షణ- శిష్ట రక్షణ’ అనేది ప్రతీ యుగంలోనూ జరుగుతూవస్తోంది. ఈ మహోన్నత కార్యాన్ని నెరవేర్చేందుకు అవతారపురుషులు, మహనీయులు జన్మిస్తూనే ఉన్నారు. ఇదే కోవలో దుష్ట శిక్షణకు ఉద్భవించినవాడే సుబ్రహ్మణ్యుడు. లోకసంరక్షణార్ధం పరమశివుని మహాతేజస్సు నుంచి షష్టి...
ArticlesNews

పాకిస్తాన్ పేరు మార్చండి

ఎవరైనా తాముండే కాలనీ, ప్రాంతం పేరు ఏదైనా తమ కాలనీ పేరు అక్కడి వాసులు గొప్పగా చెప్పుకుంటారు. ఫలానా కాలనీ వాసులమని గర్వంగా ఫీలవుతారు. అయితే నగరంలోని ఓ కాలనీవాసులు తమ కాలనీ పేరు చెప్పుకోవడానికి ఇష్టపడరు. తాముంటున్న కాలనీ పేరు...
1 178 179 180 181 182 350
Page 180 of 350