ఆదియోగి పతంజలి
మన తత్వగ్రంథాల్లో పతంజలి అక్షరబద్ధం చేసిన ‘యోగసూత్రాలు’ భగవద్గీతతో సమానమైన ఖ్యాతిని పొందాయి. యోగ పితామహుడిగా ప్రసిద్ధుడైన ఆయనను ఆదిశేషుడి అవతారంగా భావిస్తారు. ఆ మునీశ్వరుడు యోగసూత్రాలతో పాటు ఆయుర్వేద వైద్య గ్రంథం రచించాడు. పాణిని వ్యాకరణానికి భాష్యాన్ని వెలువరించాడు. జూన్...














