దేవభూమిలో దేశమాత
మాతృభూమి భారతదేశాన్ని ద్వేషిస్తున్నామో, రాజకీయ ప్రత్యర్థి భారతీయ జనతా పార్టీతో విభేదిస్తున్నామో తెలియనంత మౌఢ్యంలో కూరుకుపోయి ఉన్నాయి ప్రతిపక్షాలు. ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ మొదలు, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్‌జేడీ, డీఎంకే, ఏఐడీఎంకే, బీఆర్‌ఎస్ ప్రతి రాజకీయ పక్షం ఇదే జాడ్యంతో బాధపడుతున్నాయి....













