ఆత్మీయ‘ఖని’ రాఖీ
సమైక్య జీవన సూత్రాలను, సమష్టి తత్వ్తాన్ని ఆవిష్కరించేదే రాఖీ పండుగ. రక్షాబంధన్, రక్షా మంగళ్, రక్షా దివస్, రాఖీ పూనవ్, సలోని ఉత్సవ్ తదితర పేర్లతో దేశంలోని వివిధ ప్రాంతాల్లో దీనిని జరుపుకుంటారు. రక్షాబంధన్ పేరిట రక్ష కట్టుకొనే సంప్రదాయం అనాదిగా...













