Articles

ArticlesNews

దేశ విభజన సమయంలో వేలాది మహిళలపై వరదలా పారిన హింస

దేశ విభజన లక్షలాది జీవితాలను విచ్ఛిన్నం చేసింది. ముఖ్యంగా మహిళలు, పిల్లలు తీవ్ర హింస, లైంగిక వేధింపులకు గురయ్యారు. లక్షలాది మందిపై లైంగిక దాడులు జరిగాయి. అయితే వెలుగులోకి వచ్చినవి మాత్రం అందులో పదిశాతమే. ఇక అనాధలుగా మిగిలిన లక్షలాది పిల్లలు...
ArticlesNews

ఉరికొయ్యను చుంబిస్తూ..స్ఫూర్తి జ్వాలను రగిలిస్తూ.. గాదె చిన్నపరెడ్డి

( ఆగస్టు 13 - గాదె చిన్నపరెడ్డి బలిదానం ) దేశ స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా తమ సర్వాన్నీ త్యాగం చేసిన భరతమాత ముద్దుబిడ్డలు ఎందరో. అటువంటి మృతంజీవులలో ఒకరు గాదె చిన్నపరెడ్డి. తాను నమ్మిన మార్గంలో ముందుకెళ్లి ఉరికొయ్యను ముద్దాడిన...
ArticlesNews

వందేళ్లైనా వన్నె తగ్గని చీరాల-పేరాల ఉద్యమ స్వరం

బాపట్ల జిల్లాలోని చీరాల-పేరాల ఉద్యమం భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో మహోజ్వల ఘట్టం. సహాయ నిరాకరణ ఉద్యమానికి ఊపిరిలూదిన సందర్భంగా, బ్రిటిష్‌ పార్లమెంటులో వాడీవేడి చర్చ రేకెత్తించిన అంశంగా నిలిచింది. ఓ ఊరంతా పుర బహిష్కరణ చేసి నిరసన తెలపటం, ఇలాంటి...
ArticlesNews

వీరశైవుల ఇలవేల్పునకు 1,300 ఏళ్ల చరిత్ర

అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని భద్రకాళీ సమేత వీరభద్రాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఆలయం 7వ శతాబ్దంలో నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. చోళ రాజులు ఈ ఆలయ ఆలనాపాలన చూసుకున్నారు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా ఇక్కడ దేవుడు పూజలు...
ArticlesNews

తెనాలి త్యాగం..రగిలిన రణం

( ఆగస్టు 12 - రణరంగ చౌక్ సంస్మరణ దినోత్సవం ) ఎన్ని తరాలైనా చెరిగిపోని చరిత్ర భారత స్వాతంత్ర్య పోరాటానిది. ఉద్యమంలో ఎంతోమంది ప్రాణ త్యాగాలు చేశారు. అంతటి గొప్ప చరిత్రలో గుంటూరు జిల్లా తెనాలికి కూడా కొన్ని పేజీలున్నాయి....
ArticlesNews

మహిళే హిందూ కుటుంబానికి ఆధారం

మహిళా సాధికారత గురించి నేడు మనం తరచూ మాట్లాడుతుంటాం. రామాయణంలో తార వృత్తాంతం ఆమె రాజనీతికి, బుద్ధి కుశలతకు నిదర్శనం. సుషేణుడి కుమార్తెతో కిష్కింధకు రాజైన వాలి వివాహం జరిగింది. వాలి మహా బలశాలి. ఒకసారి మాయావి అనే రాక్షసుడిపైకి వాలి...
ArticlesNews

‘బాలాకోట్‌ ఆత్మ’ శాంతించింది

పహల్గాం దాడికి ప్రతీకారంగా ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టిన భారత సైన్యం పాకిస్థాన్‌కు గట్టి దెబ్బే కొట్టింది. మెరుపుదాడులతో శత్రు సేనల స్థావరాలు తీవ్రంగా ధ్వంసం కాగా, ఉగ్రవాదులు నామరూపాల్లేకుండా పోయారు. అయితే.. ఆపరేషన్‌పై తాజాగా ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌...
ArticlesNews

బ్రహ్మోస్‌ మిస్సైల్‌కు ట్రంప్‌ భయపడ్డాడా? వాల్‌ స్ట్రీట్‌ జర్నల్‌ నివేదికలో సంచలన విషయాలు..!

ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్తాన్‌లోని లక్ష్యాలపై భారత్‌ బ్రహ్మోస్‌ క్రూయిజ్‌ మిస్సైల్స్‌తో దాడి చేసిందని అమెరికాకు నిఘా వర్గాల సమాచారం అందింది. భారత్‌-పాకిస్తాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రమైతే భారత్‌ బ్రహ్మోస్‌ మిస్సైళ్లలో అణ్వాయుధాలను అమర్చవచ్చని అమెరికా ఆందోళనకు గురైనట్లుగా వాల్‌...
ArticlesNews

ఆర్థిక వలసవాదాన్ని ఎదుర్కొనే ‘ఆపరేషన్ స్వదేశీ’

-డాక్టర్ ఎస్ లింగ మూర్తి, కర్ణాటక కేంద్ర విశ్వవిద్యాలయం, క్షేత్ర సంయోజక, స్వదేశీ జాగరణ్ మంచ్ ఆపరేషన్ సిందూర్ భారత్ వ్యూహాత్మక బలాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించింది. దేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్లు, క్షిపణి రక్షణ వ్యవస్థలను ఉపయోగించి ఉగ్రవాద శిబిరాలను,...
ArticlesNews

బుజ్జగింపు బురద

జూలై 28న పార్లమెంట్‌ ప్రాంగణం ఓ విచిత్ర సన్నివేశానికి వేదికయింది. అఖిల భారత ఇమామ్‌ల సంఘం అధ్యక్షుడు మౌలానా సాజిద్‌ రషీద్‌ చేసిన వ్యాఖ్యలు ఇందుకు తెర లేపాయి. ఆ వ్యాఖలు నీచమైనవి. అత్యంత వివాదాస్పదమైనవీ కూడా. సమాజ్‌వాదీ పార్టీ నుంచి...
1 108 109 110 111 112 350
Page 110 of 350