
272views
విశ్వహిందూ పరిషత్ వారి ఆధ్వర్యంలో జనవరి 5వ తేదీన జరగబోయే హైందవ శంఖారావం బహిరంగ సభ విజయవంతం చేయాలని కోరుతూ ఏలూరు జిల్లా నిడమర్రు మండలం దేవరగోపవరం గ్రామంలోని హిందూ బంధువుల ఆధ్వర్యంలో ఇంటింటికి కల పత్రము, స్టిక్కర్లు అందజేసి కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో వెంకట శ్రీనివాసు, వెంకటేష్, చిలకంటి జయరాజు,నూకల రోహిత్ నాయుడు మరియు హిందూ సోదరీమణులు తదితరులు పాల్గొన్నారు.





