ArticlesNews

తినే ఆహారంలో షియాలు ఉమ్మేస్తారు.. యోగి ప్రభుత్వ నిర్ణయం మంచిదే: సున్నీ మహిళ

299views

కన్వర్‌ యాత్ర సందర్భంగా హోటళ్లు, ధాబాలు, తోపుడుబండ్లపై వాటి యజమానుల పేర్లు, వివరాలు ప్రదర్శించాలని యూపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉపవాసంతో కావడి యాత్ర చేసే భక్తులు శుద్ధ శాకాహారం, సాత్వికాహారం ఎక్కడ దొరుకుతుందో తెలుసుకోవడానికి వీలుగా ఈ ఆదేశాలిచ్చామని ప్రభుత్వ అధికారులు స్పష్టం చేశారు. అయితే.. హిందువుల భక్తి భావాలను ఏమాత్రం అర్థం చేసుకోకుండా ఎంఐఎం అధినేత ఒవైసీ, కాంగ్రెస్‌ నేతలు కొందరు ఈ నిర్ణయాన్ని తప్పుబడుతూ హిందూ విశ్వాసాలను దెబ్బతీస్తున్నారు.

ఇదంతా ఇలా వుంటే.. ఈ విమర్శల నేపథ్యంలో యూపీ ప్రభుత్వం తీసుకున్న చర్యను సమర్థిస్తూ ఓ సున్నీ మహిళ తన మద్దతును బహిరంగంగానే ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో ఓ వీడియో వైరల్‌ అయ్యింది. అది ఏమిటంటే.. ‘‘మేము సున్నీలం. మేమే నిజమైన ముస్లింలము. షియాలను ఓ గ్లాసు నీళ్లడిగితే.. మనకు ఇవ్వక ముందే అందులో ఉమ్మి వేస్తారు. ఇదంతా చేసేది షియా వర్గీయులే. ఈ చేష్టలను నేను మాత్రం అంగీకరించను. యోగి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను. షియాలు ఇతరులకు ఆహారం అందించే ముందు ఆ ఆహారంలో ఉమ్మేస్తారు. ఈ విషయాన్ని సున్నీ ముస్లింగా నేను అంగీకరించను’’ అని ఆమె స్పష్టం చేశారు. చాలా మంది షియాలు ఇలాగే చేస్తారా? అని అడగ్గా… అంతే అని బదులిచ్చింది.
కన్వర్‌ యాత్ర సందర్భంగా చాలా మంది ముస్లింలు తమ దుకాణాలు హిందువులదే అన్నట్లుగా హిందూ పేర్లను ఉపయోగిస్తుంటారు . కానీ.. హిందువులు తమ డబ్బులను ఆన్‌లైన్‌ పేమెంట్‌ అయిన తర్వాత అసలు పేరైన ముస్లింల పేరు వస్తుంది. దీంతో చాలా సార్లు హిందువులు మోసపోయిన సందర్భాలు వున్నాయి. కన్వర్‌ యాత్ర సందర్భంగా హిందువులు చాలా దారుణంగా మోసపోయారన్న ఫిర్యాదులు కూడా వచ్చాయి. వీటితో పాటు కొందరు ముసస్లం విక్రేతలు తాము అమ్మే పదార్థాలపై ఉమ్మేయడం, మూత్ర విసర్జన చేయడం లాంటి పనులు చేస్తున్న వీడియోలు చాలానే బయటికి వచ్చాయి. తమ పేర్లను దాచిపెట్టి కొందరు ముస్లింలు ‘‘శివశక్తి దాబా’’ అని పేరు పెట్టుకోవడం లాంటి తప్పుడు పనులు కూడా బయటపడ్డాయి.

ఇక ఉత్తరాఖండ్‌లోనూ ఇదే పరిసస్థతి. చాలా మంది ముస్లిములు తమ దుకాణాలు, ధాబాలకు వైష్నోదేవి పేరును పెట్టుకుంటారు. కానీ.. దాని యజమాని మాత్రం ముసస్లం. కన్వరీ యాత్ర ససదర్భంగా హిందువులు వైష్నోదేవి పేరును చూసి, అక్కడే తినడం జరిగింది. అచ్చు ఇలాగే యూపీలోని సహరాన్‌ పూర్‌లో హిందూ దేవుళ్ల పేరుతో దుకాణాలు, ధాబాలు నడుపుతున్నారు. అసలు ముస్లిం విక్రేతలు తమ పేర్లను దాచిపెట్టి, హిందూ దేవీ దేవతల పేర్లతో ఎందుకు మోసం చేస్తున్నారన్నదే ప్రశ్న.