News

పౌర్ణమి సందర్భంగా తిరుమలలో ఈరోజు గరుడసేవ

327views

పౌర్ణమి సందర్భంగా తిరుమలలో ఈరోజు రాత్రికి గరుడసేవను నిర్వహించనుంది టీటీడీ. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఈరోజు రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.