News

భోజ్‌శాలలో మూడో రోజూ సర్వే

342views

మధ్యప్రదేశ్‌ ధార్‌ జిల్లాలోని భోజ్‌శాల కాంప్లెక్స్‌లో భారీ పోలీసు బందోబస్తు నడుమ మూడో రోజైన ఆదివారం భారత పురావస్తు శాఖ(ఏఎస్‌ఐ) సర్వే కొనసాగించింది. ఈ నిర్మాణాన్ని ముస్లింలు కమల్‌ మౌలా మసీదు అని పిలుస్తుండగా హిందువులు వాగ్దేవి(సరస్వతి) అమ్మవారి ఆలయమని విశ్వసిస్తున్నారు.