
198views
తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాలు ఈ నెల 20 నుంచి 24 వరకు జరగనున్నాయి. రాత్రి 7 నుంచి 8 గంటల వరకు స్థానిక పుష్కరిణిలో స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమిస్తారు. తెప్పోత్సవాల నేపథ్యంలో 20, 21న సహస్ర దీపాలంకార సేవ, 22, 23, 24వ తేదీల్లో ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను టీటీడీ రద్దుచేసింది.





