News

మమ్మల్ని గెలిపిస్తే కబేళాల సంఖ్యను పెంచుతాం: అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద ప్రచారం

421views

గాంధీనగర్‌: గుజరాత్ ఎన్నికల్లో ఎఐఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీని గెలిపిస్తే “గోవధ శాలలను” పెంచుతామని వివాదాస్పద ప్రకటన చేశారు. “ప్రస్తుతానికి గుజరాత్‌లో 36 కబేళాలున్నాయి. వీటిలో 25 కబేళాల్ని మూసివేశారు. ప్రస్తుతానికి నాలుగు మాత్రమే నడుస్తున్నాయి. ఈ సమస్య పరిష్కరిస్తానని మాటిస్తున్నాను” అని వెల్లడించారు.

Source: abpnews

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి