మమ్మల్ని గెలిపిస్తే కబేళాల సంఖ్యను పెంచుతాం: అసదుద్దీన్ ఒవైసీ వివాదాస్పద ప్రచారం
గాంధీనగర్: గుజరాత్ ఎన్నికల్లో ఎఐఎంఐఎం పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రచారం చేస్తున్నారు. తమ పార్టీని గెలిపిస్తే "గోవధ శాలలను" పెంచుతామని వివాదాస్పద ప్రకటన చేశారు. "ప్రస్తుతానికి గుజరాత్‌లో 36 కబేళాలున్నాయి. వీటిలో 25 కబేళాల్ని మూసివేశారు. ప్రస్తుతానికి నాలుగు...









