• News
  • Seva
  • Articles
  • Programms
  • Publications
  • videos
  • Gallery
Vishwa Samvad Kendra Andhra Pradesh
  • News
  • Seva
  • Articles
  • Programms
  • Publications
  • videos
  • Gallery
HomeNewsభారత్ జీ20 ప్రెసిడెన్సీ.. లోగో, థీమ్, వెబ్ సైట్‌ను ఆవిష్కరించిన ప్రధాని
Nov. 08, 2022 at 6:43 pm
News

భారత్ జీ20 ప్రెసిడెన్సీ.. లోగో, థీమ్, వెబ్ సైట్‌ను ఆవిష్కరించిన ప్రధాని

News3 years agoNovember 8, 2022#G20 logo#G20 PresidencyINDIAPRIME MINISTER NARENDRA MODI
434views

న్యూఢిల్లీ: వచ్చే నెలలో భారత్ జీ20 ప్రెసిడెన్సీ (అధ్యక్షత) చేపట్టనుంది. దీనికి సంబంధించిన లోగో, థీమ్, వెబ్ సైట్ ను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఈ ఏడాది డిసెంబరు 1 నుంచి భారత్ జీ20 దేశాల సదస్సుకు అధ్యక్షత వహించనుండడం చారిత్రాత్మక ఘట్టం అని చెబుతూ ఈ సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని వెల్లడించారు.

`వసుధైక కుటుంబకం’ అనేది భారత్ నినాదం అని, ప్రపంచం పట్ల భారత్ సహృద్భావానికి ఈ నినాదం ఓ సంతకం వంటిదని మోదీ తెలిపారు. ప్రపంచాన్ని ఏకీకృతం చేసే దిశగా కమలం పువ్వు భారతదేశ విశ్వాసాన్ని, సాంస్కృతిక వారసత్వాన్ని చాటిచెబుతుందని పేర్కొన్నారు. లోగోపై సూచనలు, సలహాలు తెలియజేయాలని ప్రధాని మోదీ దేశ ప్రజలను కోరారు.

ప్రస్తుతం ఇండోనేషియా జీ20 దేశాలకు అధ్యక్షత వహిస్తుండగా, ఆ పరంపరను వచ్చే నెలలో భారత్ అందుకోనుంది. జీ20 దేశాల ప్రెసిడెన్సీ సందర్భంగా భారత్ లో 200 సమావేశాలు జరగనున్నాయి. 32 విభిన్న రంగాలపై భారత్ లోని వివిధ చోట్ల ఈ సమావేశాలు నిర్వహించనున్నారు. అంతేకాకుండా, వచ్చే ఏడాది జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశానికి కూడా భారత్ ఆతిథ్యమివ్వనుంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి. 

Tags :#G20 logo#G20 PresidencyINDIAPRIME MINISTER NARENDRA MODI
share on Facebookshare on Twitter
Krishna Murty GunnaNovember 8, 2022
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో పాత్రికేయుల పాత్ర కీలకం
జ్ఞానవాపి మసీదులోని శివలింగానికి కల్పించిన రక్షణ పొడిగింపు

You Might Also Like

News

‘హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి’ – ప్రకాశ్​రాజ్​కు లీగల్​ నోటీసులు

News40 mins ago
35
నటుడు ప్రకాశ్‌రాజ్‌ హిందువుల ఆరాధ్య దైవమైన రాముడు, అత్యంత పవిత్రంగా భావించే రామాయణాన్ని కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ అంశంపై టీటీడీ బోర్డు...
News

“ముచ్చటగా 34 ప్రశ్నలు” – ‘జనగణన’లో మిమ్మల్ని ఏం అడుగుతారో తెలుసా?

News45 mins ago
23
కొవిడ్ మహమ్మారి కారణంగా నిలిచిపోయిన జన గణన వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 లోగా పూర్తి చేయాలని కేంద్రం సంకల్పించింది. ఇదే సమయంలో కులగణన కూడా పూర్తి...
News

కొబ్బరి పీచుతో అద్భుతమైన కళా కృతులు – అందరితో శభాష్‌ అనిపించుకుంటున్న గౌతమి

News1 hour ago
32
సాధారణంగా చాలామంది ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు అందించే శిక్షణకు వెళ్లి వివిధ పనులు నేర్చుకుంటారు. కానీ సర్టిఫికెట్‌ తీసుకున్నాక ఆ విషయాన్నే మర్చిపోతారు. కానీ తూర్పుగోదావరి జిల్లా...
News

తిరుమలలో దర్శనాలు, గదుల పేరుతో భక్తులను మోసగిస్తున్న వారిపై కఠిన చర్యలు

News7 hours agoApril 17, 2026
41
ఇటీవల కాలంలో తిరుమ‌ల‌లో ద‌ర్శ‌నాలు, గ‌దులు ఇప్పిస్తామంటూ కొంద‌రు వ్య‌క్తులు సామాజిక మాధ్యమాల్లో భ‌క్తుల‌ను నమ్మబలికి మోస‌గించి డ‌బ్బులు వ‌సూలు చేస్తున్న విషయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి...
News

ఆర్మీకి యూనిఫామ్‌లు కుడుతున్న ఛత్తీస్‌గఢ్‌ స్వయం సహాయక మహిళలు

News7 hours agoApril 17, 2026
44
గ్రామీణ ప్రాంతాల్లో ఒకప్పుడు ఇంటికే పరిమితమైన మహిళలకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నాయి స్వయం సహాయక సంఘాలు. ఉపాధి కల్పిస్తూనే వాళ్లల్లో ఆత్మస్థైర్యాన్నీ నింపుతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని సెరిఖేడికి చెందిన...
ArticlesNews

వాతావరణంపై భారతీయ ప్రాచీన విజ్ఞానం

ArticlesNews8 hours agoApril 17, 2026
33
ఈ మధ్య కాలంలో , ప్రపంచమంతటా వాతావరణం లో వస్తున్న దీర్ఘకాలీక మార్పులను గూర్చి చర్చించుకొంటున్న విషయం తెలిసిందే. వాతావరణంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతల మూలంగా మానవాళికి వచ్చే...
  • Popular
  • Recent

Jayabharath Hospital provides free treatment for the people in-need.

7 years agoMarch 3, 2019

హిందువులను చంపమంటూ మసీద్ నుండి పిలుపు.. గ్రామాలు విడిచి వెళ్తున్న హిందువులు

7 years agoMay 21, 2019

దైవ కార్యమని చెప్పి పాప కార్యానికి ఒడిగట్టిన పాస్టర్

6 years ago

ఒక్కడు నిలబడ్డాడు… నిజాన్ని నిలబెట్టాడు

4 years ago

అమెరికాలో జాతి వివక్ష చావలేదా?

2 years agoMay 22, 2024

భారతీయ ముస్లిములు ఎందుకు భారతీయ చట్టాలను ధిక్కరిస్తారు?

6 years ago

ఆంధ్ర మరో నాగాల్యాండ్ కానుందా?

6 years agoNovember 2, 2019

ఈ రోజు నుండి నేను ముస్లింని కాదు… భారతీయుడిని!

4 years agoDecember 10, 2021

జై హనుమాన్‌

2 years ago

CAA కు మద్దతు ప్రకటించిన 1100 మంది ప్రొఫెసర్లు, ముస్లిం మత గురువు మౌలానా కాల్బే జావెద్‌

6 years ago

‘హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి’ – ప్రకాశ్​రాజ్​కు లీగల్​ నోటీసులు

40 mins ago

“ముచ్చటగా 34 ప్రశ్నలు” – ‘జనగణన’లో మిమ్మల్ని ఏం అడుగుతారో తెలుసా?

45 mins ago

కొబ్బరి పీచుతో అద్భుతమైన కళా కృతులు – అందరితో శభాష్‌ అనిపించుకుంటున్న గౌతమి

1 hour ago

తిరుమలలో దర్శనాలు, గదుల పేరుతో భక్తులను మోసగిస్తున్న వారిపై కఠిన చర్యలు

7 hours agoApril 17, 2026

ఆర్మీకి యూనిఫామ్‌లు కుడుతున్న ఛత్తీస్‌గఢ్‌ స్వయం సహాయక మహిళలు

7 hours agoApril 17, 2026

వాతావరణంపై భారతీయ ప్రాచీన విజ్ఞానం

8 hours agoApril 17, 2026

ఆధ్యాత్మిక విలువలు పెంపొందించుకోవాలి

8 hours agoApril 17, 2026

దేశంలో మావోయిస్టు ప్రభావిత జిల్లాలు లేవు : కేంద్రం

9 hours agoApril 18, 2026

‘డాక్టర్‌ టెర్రర్‌’ కేసులో సంచలన విషయాలు

9 hours agoApril 17, 2026

టీసీఎస్ కేసులో బిగ్ ట్విస్ట్.. గర్భవతినంటూ ముందస్తు బెయిల్‌కు వెళ్లిన సూత్రధారి నిదా ఖాన్!

10 hours agoApril 17, 2026

Download Our App

Contact Info

Vishwa Samvad Kendra Andhra Pradesh is funded by SAHITI SUDHA FOUNDATION CIN:U93090AP2020NPL114372 Regd.Office: #40-15-3, Labbipet, Brindavan Colony, Vijayawada, AP– 520010.

Email:sahitisudhafoundation@outlook.com

ADMINISTRATIVE OFFICE:

HAINDAVI, Ramalingeswara Rao Peta, Main Road, Ayodhya Nagar, Vijayawada- 520003, Andhra Pradesh, India.

Phone:+91 (866) 253 1699
Mobile:+91 (0) 9985 288 788
Email:news@vskandhra.org

popular posts

Jayabharath Hospital provides free treatment for the people in-need.

7 years agoMarch 3, 2019

హిందువులను చంపమంటూ మసీద్ నుండి పిలుపు.. గ్రామాలు విడిచి వెళ్తున్న హిందువులు

7 years agoMay 21, 2019

దైవ కార్యమని చెప్పి పాప కార్యానికి ఒడిగట్టిన పాస్టర్

6 years ago

ఒక్కడు నిలబడ్డాడు… నిజాన్ని నిలబెట్టాడు

4 years ago

Videos

videos

Jayabharath Hospital provides free treatment for the people in-need.

videos7 years agoMarch 3, 2019
28.9k
Newsvideos

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా? – ఆరోగ్య భారతి అఖిలభారత కార్యదర్శి డా. మురళీకృష్ణ

Newsvideos6 years ago
7.5k
Newsvideos

“ప్రస్తుత పరిస్థితి – మన పాత్ర” – పూజ్య సర్ సంఘచాలక్ జీ సందేశం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
6.1k
Newsvideos

చీరాల-పేరాల ఉద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

Newsvideos2 years ago
5.3k
videos

Induction of new games into daily Shakha game 2

videos7 years agoMarch 3, 2019
5.1k
Newsvideos

“స్వయమేవ మృగేంద్రతా” (A short Documentary About RSS)

Newsvideos7 years ago
4.7k
Newsvideos

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు

Newsvideos2 years agoMay 20, 2024
4.7k
Newsvideos

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Newsvideos2 years agoJune 5, 2024
4.3k
Newsvideos

అంబేద్కర్ జయంతి (14 ఏప్రిల్) సందర్భంగా RSS సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య గారి ప్రత్యేక సందేశం

Newsvideos6 years agoApril 14, 2020
3.9k
Newsvideos

“దేశ విభజన విషాద గాథ” ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.8k
Newsvideos

“సదా ఆదర్శం పరమ పూజ్యనీయ శ్రీ గురూజీ జీవితం” – శ్రీ భరత్ కుమార్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoMay 3, 2020
3.7k
Newsvideos

“విద్యారంగంపై కరోనా ప్రభావం – మన ప్రాధాన్యతలు” – శ్రీ దూసి రామకృష్ణ గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.6k
ArticlesNewsvideos

నెల్లూరు ఆయుర్వేద వైద్యానికి మేం పూర్తిగా సహకరిస్తాం – ఆర్ ఎస్ ఎస్

ArticlesNewsvideos5 years agoMay 19, 2021
3.5k
Newsvideos

“ఆదర్శ జాతీయవాది అబ్దుల్ కలాం” ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoOctober 16, 2020
3.4k
Newsvideos

“మాతృభూమి కల్పన” – శ్రీ దువ్వూరు యుగంధర్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoJune 5, 2020
3.3k
videos

All India RSS Joint Secretary Shri. Bhagiah ji addressing press brief

videos7 years agoMarch 3, 2019
3.2k
Newsvideos

“మన సంస్కృతి – మన యువత – దేశ భవిత” – శ్రీ బయ్యా వాసు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.1k
Newsvideos

“కరోనా నుంచి కాపాడుకోవడం ఎలా?” – డాక్టర్ P.S రావు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.1k
Newsvideos

కేరళ స్వతంత్ర దేశంగా ఉండాలంటూ సిపిఎం అనుబంధ సంస్థ పిలుపు

Newsvideos6 years agoAugust 9, 2020
3k
Newsvideos

వణుకుతున్న హిందూపురం

Newsvideos6 years ago
3k
videos

Param Pujaniya Sarsanghchalak Mohan Bhagwat pays tribute to Vajpayee

videos7 years agoMarch 3, 2019
3k
videos

Induction of new games into daily Shakha game 5

videos7 years agoMarch 3, 2019
3k
videos

Rashtriya Seva Bharathi

videos7 years agoMarch 3, 2019
3k
Newsvideos

ఆర్. ఎస్. ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారి ప్రసంగం

Newsvideos6 years ago
3k
Newsvideos

పూజించే చెట్టును తొలగించిన అధికారులపై హిందువుల ఆగ్రహం

Newsvideos6 years agoJune 18, 2020
2.9k
videos

Mohan Bhagwat visited Kolkata on July 23 to meet Acharya Shri Mahashraman

videos7 years agoMarch 3, 2019
2.9k
videos

26th January 2017 route march at RTC Colony ground Vijayawada, AP.

videos7 years agoMarch 3, 2019
2.9k
Newsvideos

“స్వదేశీ” అనే అంశంపై శ్రీ పుట్టా శేషు బౌద్ధిక్ ప్రత్యక్ష ప్రసారం.

Newsvideos6 years ago
2.8k
Newsvideos

“హోం క్వారంటైన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు” వీడియో ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
2.8k
Newsvideos

తెలుగు మీడియా చరిత్రలో తొలిసారి… కాశ్మీరీ పండిట్లతో ముఖాముఖి.

Newsvideos7 years agoMarch 10, 2019
2.8k

Copyright © 2020 VISHWA SAMVAD KENDRA ANDHRA PRADESH - All Rights Reserved.