News

కృష్ణానదిలో పుణ్యస్నానాలకు స్నానఘాట్ల ఏర్పాటు

286views

విజయవాడ: కార్తిక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు కృష్ణానదిలో పుణ్నస్నానాలను ఆచరించేందుకు వీలుగా స్నాన ఘాట్లను సిద్ధం చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్‌లో వివిధ శాఖల అధికారులతో నిన్న శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ గతంలో కరోనా తీవ్రత వల్ల ఆయా ఘాట్లలో స్నానాలకు అనుమతి నిలిపివేసినట్టు తెలిపారు.

Source: Way2news

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి