
404views
కాగజ్‌నగర్: తెలంగాణ రాష్ట్రంలోని కొమరం భీమ్ జిల్లా, కాగజ్‌నగర్ మైనారిటీ రెసిడెన్షియల్ స్కూల్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దాదాపు 31 మంది విద్యార్థులు రాత్రి భోజనం చేసిన తర్వాత అనారోగ్యానికి గురికావడంతో ఆసుపత్రికి తరలించారు.
Nearly 31 students of Kagaznagar Minority Residential School reportedly fell ill after having dinner & were shifted to hospital
Children cannot Vote, So father of votebank politics KaChaRa doesn't care for them !
Are kids of #TwitterTillu being served such food ? pic.twitter.com/UQFhuLivCd
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 20, 2022





