• News
  • Seva
  • Articles
  • Programms
  • Publications
  • videos
  • Gallery
Vishwa Samvad Kendra Andhra Pradesh
  • News
  • Seva
  • Articles
  • Programms
  • Publications
  • videos
  • Gallery
HomeNews16.6 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్
Jun. 02, 2022 at 10:02 am
News

16.6 లక్షల భారతీయుల ఖాతాలను నిషేధించిన వాట్సాప్

News4 years ago#ban#WhatsApp account banWHATSAPP
443views

న్యూఢిల్లీ: హానికర కార్యకలాపాలను నిరోధించే ప్రక్రియలో భాగంగా భారతీయ యూజర్లు వినియోగిస్తున్న లక్షల సంఖ్యలో ఉన్న వాట్సాప్‌ ఖాతాలను ఆ సంస్థ నిషేధించింది. కొందరు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఐటీ నిబంధనలను ఉల్లంఘించే యూజర్లపై గత కొంతకాలంగా చర్యలు తీసుకుంటున్న వాట్సాప్‌ తాజాగా ఏప్రిల్‌ నెలకు సంబంధించిన నివేదికను విడుదల చేసింది.

ఒక్క ఏప్రిల్‌ నెలలోనే భారత్‌లో 16.6 లక్షల ఖాతాలను నిషేధించినట్టు వెల్లడించింది. కొత్త ఐటీ రూల్స్‌కు అనుగుణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. అడ్వాన్స్‌డ్‌ మెషీన్‌ లెర్నింగ్‌ సిస్టమ్‌ ద్వారా నిరంతరాయంగా ఇలా అపాయకర ఖాతాలను గుర్తించి, నిరోధించే ప్రక్రియ కొనసాగుతుందని సంస్థ తెలిపింది.

అనుమానిత అకౌంట్‌పై నెగటివ్‌ ఫీడ్‌బ్యాక్‌ వచ్చినపుడు, ఇతరులు ఆ అకౌంట్‌ను బ్లాక్‌ చేసినపుడు ఆ అకౌంట్‌ను పర్యవేక్షించి తగు కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. కొత్త ఐటీ నిబంధనలు- 2021 ప్రకారం.. 50లక్షలకుపైగా యూజర్లు కలిగిన డిజిటల్‌ ప్లాట్‌ఫాంలు వాటికి సంబంధించిన ఫిర్యాదులు, తీసుకున్న చర్యలపై నెలవారీగా ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంటుంది.

ఇందులో భాగంగానే ఏప్రిల్‌ 1 నుంచి 30 వరకు వాట్సాప్‌ వేదికపై రూల్స్‌కు విరుద్ధంగా ప్రవర్తించిన 16,66000 ఖాతాలపై నిషేధం విధించినట్టు వాట్సాప్‌ తెలిపింది. అయితే, వాట్సాప్‌లో ఇతరులకు పంపే మెసేజ్‌లను మళ్ళీ ఎడిట్‌/రీ–రైట్‌ చేసే ఆప్షన్‌ త్వరలో అందుబాటులోకి రావచ్చు. ఇది ప్రస్తుతం పరీక్ష దశలో ఉంది.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.   

Tags :#ban#WhatsApp account banWHATSAPP
share on Facebookshare on Twitter
Krishna Murty GunnaJune 2, 2022
ఇస్లామిక్‌ గ్రంథాల్లో ఉన్న‌ది ఉన్న‌ట్టు చెప్పినందుకు బీజేపీ నాయ‌కురాలికి బెదిరింపులు!
భాగ్య‌న‌గ‌రంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

You Might Also Like

News

అఫ్గాన్‌లో మహిళలపై ఆంక్షలు ఎత్తేయాలి

News6 hours agoJune 18, 2026
29
తాలిబన్‌ పాలకులు అఫ్గానిస్థాన్‌లో మహిళలపై విధించిన కఠిన ఆంక్షలను వెంటనే ఎత్తేయాలని, దేశంలో తీవ్రవాదులను నియంత్రించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది. 2027 జూన్‌...
News

ఐఎస్ఐ గుప్పిట్లోనే పాక్ చట్ట సభలు నడిచాయన్న ఖవాజా ఆసిఫ్

News6 hours agoJune 18, 2026
39
పాకిస్థాన్‌లో ప్రజాస్వామ్య పాలన అనేది కేవలం ఒక ప్రహసనమని.. అక్కడ తెరవెనుక అంతా సైన్యం, నిఘా సంస్థల మాటే నడుస్తుందని అంతర్జాతీయ సమాజం ఎప్పటి నుంచో చెబుతున్న...
News

శ్రీరాముడి చిత్రపటంపై చెప్పులు విసిరిన ఛాందసులు.. నిరసన తెలిపిన ఢాకా యూనిర్సిటీ విద్యార్థులు

News7 hours agoJune 18, 2026
29
ఢాకా విశ్వవిద్యాలయానికి చెందిన హిందూ విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. బంగ్లాదేశ్‌లోని గైబందా జిల్లాలో కొందరు ఇస్లామిస్ట్ కార్యకర్తలు శ్రీరాముడి చిత్రపటంపై చెప్పులు విసిరి అవమానించారు. ఈ...
News

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. పాక్‌తో లింకులున్న ఏడుగురి అరెస్ట్

News7 hours agoJune 17, 2026
45
దేశ రాజధాని ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. పాకిస్థాన్ గూఢచార సంస్థ ఐఎస్ఐ మద్దతుతో కార్యకలాపాలు సాగిస్తున్న ఒక ఉగ్రవాద-నేరపూరిత ముఠా గుట్టును ఢిల్లీ పోలీస్ స్పెషల్...
News

ఘన జీవామృతం తయారీపై రైతులకు అవగాహన

News8 hours agoJune 17, 2026
47
ఏలూరు జిల్లా బుట్టాయగూడెం మండలం కోట నాగవరం గ్రామంలో రైతుల సమక్షంలో ఘన జీవామృతం తయారీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించే లక్ష్యంతో నిర్వహించిన...
News

ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత

News8 hours agoJune 19, 2026
34
మధ్యప్రదేశ్‌లోని మధ్యప్రదేశ్ లోని బేతుల్‌ లో నిర్వహించిన “ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత” కార్యక్రమంలో పాల్గొన్న ద్రౌపది ముర్ము, అభివృద్ధికి మరియు సాంప్రదాయ విలువలకు...
  • Popular
  • Recent

Jayabharath Hospital provides free treatment for the people in-need.

7 years agoMarch 3, 2019

హిందువులను చంపమంటూ మసీద్ నుండి పిలుపు.. గ్రామాలు విడిచి వెళ్తున్న హిందువులు

7 years agoMay 21, 2019

దైవ కార్యమని చెప్పి పాప కార్యానికి ఒడిగట్టిన పాస్టర్

6 years ago

ఒక్కడు నిలబడ్డాడు… నిజాన్ని నిలబెట్టాడు

4 years ago

అమెరికాలో జాతి వివక్ష చావలేదా?

2 years agoMay 22, 2024

భారతీయ ముస్లిములు ఎందుకు భారతీయ చట్టాలను ధిక్కరిస్తారు?

6 years ago

ఆంధ్ర మరో నాగాల్యాండ్ కానుందా?

7 years agoNovember 2, 2019

ఈ రోజు నుండి నేను ముస్లింని కాదు… భారతీయుడిని!

5 years agoDecember 10, 2021

జై హనుమాన్‌

2 years ago

CAA కు మద్దతు ప్రకటించిన 1100 మంది ప్రొఫెసర్లు, ముస్లిం మత గురువు మౌలానా కాల్బే జావెద్‌

6 years ago

అఫ్గాన్‌లో మహిళలపై ఆంక్షలు ఎత్తేయాలి

6 hours agoJune 18, 2026

ఐఎస్ఐ గుప్పిట్లోనే పాక్ చట్ట సభలు నడిచాయన్న ఖవాజా ఆసిఫ్

6 hours agoJune 18, 2026

శ్రీరాముడి చిత్రపటంపై చెప్పులు విసిరిన ఛాందసులు.. నిరసన తెలిపిన ఢాకా యూనిర్సిటీ విద్యార్థులు

7 hours agoJune 18, 2026

ఢిల్లీలో భారీ ఉగ్రకుట్ర భగ్నం.. పాక్‌తో లింకులున్న ఏడుగురి అరెస్ట్

7 hours agoJune 17, 2026

ఘన జీవామృతం తయారీపై రైతులకు అవగాహన

8 hours agoJune 17, 2026

ఆధ్యాత్మిక చైతన్యం ద్వారా గిరిజన వర్గాల సాధికారత

8 hours agoJune 19, 2026

బంగ్లాదేశ్‌ను “హిందూ రహిత” దేశంగా మార్చే కుట్రలకు ప్రభుత్వం సహకరిస్తోందా?

9 hours agoJune 17, 2026

ఐఎస్ఐ సంబంధిత ఉగ్ర ముఠా గుట్టురట్టు.. ఏడుగురి అరెస్ట్

9 hours agoJune 17, 2026

జీవన సూత్రాలు ఉపనిషత్తులు

10 hours agoJune 17, 2026

పసిపిల్లలకు బీఫ్ తినిపించాలని సూచించిన వారిపై చర్యలు తీసుకోవాలి : విశ్వ హిందూ పరిషత్

10 hours agoJune 17, 2026

Download Our App

Contact Info

Vishwa Samvad Kendra Andhra Pradesh is funded by SAHITI SUDHA FOUNDATION CIN:U93090AP2020NPL114372 Regd.Office: #40-15-3, Labbipet, Brindavan Colony, Vijayawada, AP– 520010.

Email:sahitisudhafoundation@outlook.com

ADMINISTRATIVE OFFICE:

HAINDAVI, Ramalingeswara Rao Peta, Main Road, Ayodhya Nagar, Vijayawada- 520003, Andhra Pradesh, India.

Phone:+91 (866) 253 1699
Mobile:+91 (0) 9985 288 788
Email:news@vskandhra.org

popular posts

Jayabharath Hospital provides free treatment for the people in-need.

7 years agoMarch 3, 2019

హిందువులను చంపమంటూ మసీద్ నుండి పిలుపు.. గ్రామాలు విడిచి వెళ్తున్న హిందువులు

7 years agoMay 21, 2019

దైవ కార్యమని చెప్పి పాప కార్యానికి ఒడిగట్టిన పాస్టర్

6 years ago

ఒక్కడు నిలబడ్డాడు… నిజాన్ని నిలబెట్టాడు

4 years ago

Videos

videos

Jayabharath Hospital provides free treatment for the people in-need.

videos7 years agoMarch 3, 2019
29.2k
Newsvideos

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం ఎలా? – ఆరోగ్య భారతి అఖిలభారత కార్యదర్శి డా. మురళీకృష్ణ

Newsvideos6 years ago
7.6k
Newsvideos

“ప్రస్తుత పరిస్థితి – మన పాత్ర” – పూజ్య సర్ సంఘచాలక్ జీ సందేశం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
6.3k
Newsvideos

చీరాల-పేరాల ఉద్యమ నాయకుడు దుగ్గిరాల గోపాలకృష్ణయ్య

Newsvideos2 years ago
5.4k
videos

Induction of new games into daily Shakha game 2

videos7 years agoMarch 3, 2019
5.2k
Newsvideos

“స్వయమేవ మృగేంద్రతా” (A short Documentary About RSS)

Newsvideos7 years ago
4.8k
Newsvideos

ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు

Newsvideos2 years agoMay 20, 2024
4.7k
Newsvideos

ప్రపంచ పర్యావరణ దినోత్సవం

Newsvideos2 years agoJune 5, 2024
4.4k
Newsvideos

అంబేద్కర్ జయంతి (14 ఏప్రిల్) సందర్భంగా RSS సహ సర్ కార్యవాహ శ్రీ భాగయ్య గారి ప్రత్యేక సందేశం

Newsvideos6 years agoApril 14, 2020
4.1k
Newsvideos

“దేశ విభజన విషాద గాథ” ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.8k
Newsvideos

“సదా ఆదర్శం పరమ పూజ్యనీయ శ్రీ గురూజీ జీవితం” – శ్రీ భరత్ కుమార్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoMay 3, 2020
3.8k
Newsvideos

“విద్యారంగంపై కరోనా ప్రభావం – మన ప్రాధాన్యతలు” – శ్రీ దూసి రామకృష్ణ గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.7k
ArticlesNewsvideos

నెల్లూరు ఆయుర్వేద వైద్యానికి మేం పూర్తిగా సహకరిస్తాం – ఆర్ ఎస్ ఎస్

ArticlesNewsvideos5 years agoMay 19, 2021
3.6k
Newsvideos

“ఆదర్శ జాతీయవాది అబ్దుల్ కలాం” ఆరెస్సెస్ ఆంధ్ర ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారి ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoOctober 16, 2020
3.6k
Newsvideos

“మాతృభూమి కల్పన” – శ్రీ దువ్వూరు యుగంధర్ ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years agoJune 5, 2020
3.3k
videos

All India RSS Joint Secretary Shri. Bhagiah ji addressing press brief

videos7 years agoMarch 3, 2019
3.3k
Newsvideos

“మన సంస్కృతి – మన యువత – దేశ భవిత” – శ్రీ బయ్యా వాసు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.3k
Newsvideos

“కరోనా నుంచి కాపాడుకోవడం ఎలా?” – డాక్టర్ P.S రావు ప్రసంగం ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
3.2k
Newsvideos

కేరళ స్వతంత్ర దేశంగా ఉండాలంటూ సిపిఎం అనుబంధ సంస్థ పిలుపు

Newsvideos6 years agoAugust 9, 2020
3.1k
Newsvideos

వణుకుతున్న హిందూపురం

Newsvideos6 years ago
3.1k
videos

Param Pujaniya Sarsanghchalak Mohan Bhagwat pays tribute to Vajpayee

videos7 years agoMarch 3, 2019
3.1k
Newsvideos

ఆర్. ఎస్. ఎస్ ఆంధ్రప్రదేశ్ ప్రాంత ప్రచారక్ శ్రీ భరత్ కుమార్ గారి ప్రసంగం

Newsvideos6 years ago
3.1k
videos

Rashtriya Seva Bharathi

videos7 years agoMarch 3, 2019
3.1k
videos

Induction of new games into daily Shakha game 5

videos7 years agoMarch 3, 2019
3.1k
Newsvideos

పూజించే చెట్టును తొలగించిన అధికారులపై హిందువుల ఆగ్రహం

Newsvideos6 years agoJune 18, 2020
3.1k
videos

Mohan Bhagwat visited Kolkata on July 23 to meet Acharya Shri Mahashraman

videos7 years agoMarch 3, 2019
3k
videos

26th January 2017 route march at RTC Colony ground Vijayawada, AP.

videos7 years agoMarch 3, 2019
3k
Newsvideos

“స్వదేశీ” అనే అంశంపై శ్రీ పుట్టా శేషు బౌద్ధిక్ ప్రత్యక్ష ప్రసారం.

Newsvideos6 years ago
3k
Newsvideos

“హోం క్వారంటైన్ లో తీసుకోవలసిన జాగ్రత్తలు” వీడియో ప్రత్యక్ష ప్రసారం

Newsvideos6 years ago
2.9k
Newsvideos

తెలుగు మీడియా చరిత్రలో తొలిసారి… కాశ్మీరీ పండిట్లతో ముఖాముఖి.

Newsvideos7 years agoMarch 10, 2019
2.9k

Copyright © 2020 VISHWA SAMVAD KENDRA ANDHRA PRADESH - All Rights Reserved.