ఆర్ఎస్ఎస్ ఆఫీసులు పేల్చివేస్తాం… బెదిరించిన మహ్మద్ అరెస్ట్
లక్నో: ఉత్తరప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లోని ఆరు ఆర్ఎస్ఎస్ కార్యాలయాలను బాంబులతో పేల్చివేస్తామని వాట్సాప్‌లో బెదిరింపు సందేశం వచ్చింది. లక్నో, ఉన్నవ్ నగరాల్లోని ఉన్న కార్యాలయాలను పేల్చివేస్తామని సోమవారం రాత్రి వాట్సాప్‌లో ఓ వ్యక్తి బెదిరింపు మెసేజ్ పంపించాడు. సందేశాలు పంపిన రాజ్...








