News

పాక్ కు చైనా తీవ్ర హెచ్చరిక

flags of Pakistan and China painted on cracked wall
572views

మకు చెల్లించాల్సిన రూ.30వేల కోట్లను తక్షణం ఇవ్వకుంటే పాక్ లో ఉన్న కంపెనీలను మూసేస్తామని పాక్ కు చైనా వార్నింగ్ ఇచ్చింది. చైనా-పాక్ ఎకనమిక్ కారిడార్లో భాగంగా చైనాకు చెందిన 30 కంపెనీలు పాక్ లో రోడ్లు, రైల్వే, విద్యుత్ కమ్యూనికేషన్ల రంగంలో సేవలు అందిస్తున్నాయి. ఈ సంస్థలకు పాక్ రూ.30 వేల కోట్లు బకాయిపడింది. ఈ మొత్తం చెల్లించకుంటే కంపెనీలను తక్షణం మూసేస్తామనగా.. నెల రోజుల్లో ఇస్తామని పాక్ తెలిపింది.

 

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.