News

పాకిస్థాన్ సరిహద్దుల్లో భారత్ బీటింగ్ రీట్రీట్

467views

పంజాబ్‌: గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని పంజాబ్​, అమృత్​సర్​ సమీపంలోని భారత్​-పాక్​ సరిహద్దు ప్రాంతం అట్టారీ-వాఘాలో ఘనంగా బీటింగ్​ రీట్రీట్​ వేడుకలు నిర్వహించారు. ఇరు దేశాల సైనికులు కవాతులో పాల్గొన్నారు. విన్యాసాలు ప్రదర్శించారు. కరోనా కారణంగా తక్కువ మందికి ఈ వేడుకులను ప్రత్యక్షంగా చూసేందుకు అనుమతించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి