
559views
-
మేయర్ల మీట్లో ప్రధాని వెల్లడి
వారణాసి: ‘న్యూ అర్బన్ ఇండియా’ నేపథ్యంలో నిర్వహిస్తున్న ఆల్ ఇండియా మేయర్స్ కాన్ఫరెన్స్‌ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతం భారత్‌కు కావాల్సింది వికాసమే కానీ విప్లవం కాదన్నారు. మేయర్లు తమ నగరాలను అత్యంత స్వచ్ఛత కలిగినవిగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు. కాశీ అభివృద్ధి.. దేశంలోని ఎన్నో నగరాలకు రోడ్‌మ్యాప్ వంటిదన్నారు. వారణాసి వేదికగా జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 120 మంది మేయర్ల పాల్గొన్నారు.





