News

ఒమిక్రాన్ అంత ప్రమాదకారి కాదు

633views
  • ప్రముఖ వైరాలజిస్ట్ వెల్ల‌డి

న్యూఢిల్లీ: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌పై ప్రముఖ అంటువ్యాధుల నిపుణుడు డాక్టర్ అంటోని ఫౌచీ కీలక వ్యాఖ్యలు చేశారు. డెల్టా వేరియంట్​ కంటే ఒమిక్రాన్​ తక్కువ ప్రమాదకరంగా ఉండొచ్చని అధ్యయనాలు చాబుతున్నాయని పేర్కొన్నారు. ఈ వేరియంట్​ ప్రభావంపై ఓ నిర్దిష్ట అభిప్రాయాన్ని ఏర్పరుచుకోవడంలో శాస్త్రవేత్తలకు మరింత సమాచారం కావాల్సి ఉందన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి